UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 13 June 2016

*Lokanadh*
🔲చరిత్రలో ఈ రోజు/జూన్ 14
1956 : తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త చందాల కేశవదాసు మరణం.(జ.1876)
1900 : హవాయి అమెరికాలో ఒక భాగమయ్యింది.
1926 : అమెరికన్ చిత్రకారిణి మరియు ముద్రణాకర్త మేరీ కస్సట్ మరణం.
1928 :దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు చే గెవారా జననం.(మ.1967)
1938 : మొట్టమొదటి సూపర్‌మ్యాన్ పుస్తకము విడుదలయ్యింది.
1967 : భారతీయ పారిశ్రామికవేత్త. ఇతను ఆదిత్య బిర్లా గ్రూప్ (వ్యాపార సముదాయం) అధ్యక్షుడు కుమార్ మంగళం బిర్లా జననం.
1969 : జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణిస్టెఫీ గ్రాఫ్ జననం.
1982: ఫాక్ లేండ్ దీవులు, సౌత్ జార్జియా, సౌత్ సాండ్ విచ్ దీవుల లిబరేషన్ రోజు.
2005: ప్రపంచ రక్త దాతల రోజు;
🔲పంచాంగం..మంగళవారం, 14.06.16
దుర్ముఖినామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం
తిథి శు.నవమి ఉ.5.51 వరకు
తదుపరి దశమి
నక్షత్రం హస్త రా.6.04 వరకు
వర్జ్యం రా.2.54 నుంచి 4.38 వరకు
దుర్ముహూర్తం ఉ.8.08 నుంచి 8.58 వరకు
తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు
రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుంచి10.30 వరకు
శుభసమయాలు..లేవు

No comments:

Post a Comment