UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 12 June 2016

Kapu PeddaKapu
Kapu PeddaKapu's profile photo

రాక్షస పాలన అంతం కావాలి - ఘోరం ఘోరం .............
ఈ మధ్యే spine ఆపరేషన్ చేయించుకొన్న ముద్రగడ భార్య గారిని రెక్కలు పట్టుకొని ఈడ్చుకొంటు పోలీస్ వాన్ లోకి విసిరివేత . అలానే అడ్డం వచ్చిన ముద్రగడ కొడుకుగారినిి గొడ్డుని బాదినట్లు బాది వాన్ లో పడేసిన పోలీస్ లు . మహిళలు అని కుడా చూడకుండా ముద్రగడ కోడలగారిని ఇంకా తోడూ గా ఉన్న ఇతర మహిళలని జుట్టు పట్టి ఈడ్చుకెల్లిన పోలీస్ లు .
అసలు ఇది ప్రజాస్వామ్య దేశమేనా ? ఈ తతంగం అంతా వెనుక ఏమి జరిగింది ?
విశ్వసనీయ సమాచారం మేరకు 6 గురు యువకుల అరెస్ట్ లు తరువాత కాపు నాయకులు హోం మంత్రి ని కలవటం జరిగింది . కాపు కులానికే చెందిన మంత్రి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడుతూ , పోలీస్ లకి నేను ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదని , అసలు అరెస్ట్ ల విషయమే తనకి తెలియదని వాపోయినట్లు సమాచారం . ఆ తరువాత ఆరా తీయగా ముఖ్యమంత్రే నేరుగా సొంత కులస్తుడయిన DGP కే నేరుగా ఆదేశాలు ఇస్తున్నాడు అని , హోం మంత్రి ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పోలీస్ డిపార్ట్మెంట్ కి క్లియర్ గా ఆదేశాలు ఇచ్చాడు అంట .
750 హామీలు ఇచ్చాము , ఇప్పుడు దీనిని అలుసుగా తీసుకొని హామీలు ఇచ్చిన వారందరూ రోడ్ల మీదకి వస్తే మన ప్రభుత్వం పరువు గంగలో కలిసిద్ది అని , అందుకే ఇలాంటి వాటిని మొగ్గలోనే తున్చేయాలని , ఎవరు అడ్డం వచ్చినా నిర్దాక్షిణ్యం గా అణచివేయాలని DGP కి అదేశించటం జరిగింది . మొదటి సారి MLA గా గెలిచిన హోం మంత్రి చినరాజప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్నాడని , DGP తనని లెక్క చేయటం లేదని అనుచరుల దగ్గర వాపోతున్నాడు అంట , అంతే కాదు ఏమైనా ఎదురు తిరిగితే మంత్రి పదవి పీకేసి కొత్త గా వచ్చిన నెహ్రు కి ఇస్తాను అని లీకులు ఇస్తున్నారు అంట . ఇలా ఒకరి మీదకి ఒకరిని ఉసిగొల్పి , ఒకరిని చూపెట్టి ఇంకొకరిని బెదిరిస్తూ అందరిని డమ్మీ లాగా మార్చి సొంత కులస్థుడు అయిన DGP తో ఈ అరాచకం చేపిస్తున్నాడని స్వయం గా హోం మంత్రే కాపు నాయుకుల దగ్గర బాధపడుతున్నాడు అంట .
ఈ క్రమంలో జరుగుతున్న అరాచకాలను చూపిస్తున్న సాక్షి మరియు నం 1 చానెల్ ల ప్రసారాలను ఆపేయాలని లోకేషు స్వయంగా కేబుల్ ఆపరేటర్లని బెదిరించాడు అంట.
ఇది ఒక కాపులకే సంభంధించినది కాదు , ప్రజలంతా ముఖ్త కట్టం తో ఖండించాలి , అందరూ కాపు సోదరులకి అండగా నిలవాలి , అబద్దపు హామీలు ఇచ్చి రాక్షస కుల పాలన చేస్తున్న ఈ బకాసురుడిని తరిమికొట్టాలి .
Source: Prati Kapu Na Bandhuvu



songs from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani sametha Maharajah shri shri shri Anjani Ravishanker Pilla vaaru 


No comments:

Post a Comment