50నుంచి ఐదు వందలు పెట్టి టీ తాగే కోటీశ్వరులకు కూడా పాలు 30 రూపాయల కే అమ్మాలా ?
500నుంచి ఐదు వేలు పెట్టి భోజనం చేసే కోటీశ్వరులకు కూడా బియ్యం 35లకే అమ్ముతారా ?
మూడు వేలు పెట్టి లిక్కరు తాగే వాళ్లకు కూడా పాలు,బియ్యం ఉప్పు పప్పు తక్కువ ధరలకే ఇవ్వాలా ?
స్టార్ హోటళ్ళలో రోజుకు 5 నుంచి 20 వేలు రూమ్ అద్దె చెల్లించే వాళ్లకు కూడా చౌకగా బియ్యం పాలు
నూనెలు,పప్పులు,మిరప కాయలు అందిస్తుంటే ఇక రైతులు బతికేది ఎక్కడ?ఎట్లా గయ్యా..?

No comments:
Post a Comment