UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 21 July 2016

Satyaprasad Kpn added 2 new photos.


క్వినోవా...ప్రపంచవ్యాప్తంగా అధికశాతం ప్రజలు వాడుతున్న తృణధాన్యం[మిల్లెట్]మనకు ఒక కేజీ 1000-1200ఖరీదు...మనమే పండిస్తే...
దీనిలో గుండెకు సాయం చేసే పదార్ధాలు,కొలెస్టిరాల్ ని తగ్గించే పదార్ధాలు వుండటం వల్ల..ఈ అవగాహనతో ప్రజలు తింటున్నారు...
ఈ యువరైతు..మనోజ్ ఉపాధ్యాయ పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజినీర్...పెద్ద జీవితం..కానీ జీవితం మీద తృప్తి కలగలేదు...తనపుట్టినఊరు 'పరాట్వాడ'గ్రామం అమరావతి జిల్లా ..మహారాష్ట్ర లో రైతుల్లో ఆత్మహత్యలు ఎక్కువ.....ఇతను ఆలోచించేడు..లాభసాటి వ్యవసాయ నేర్పి రైతులకు సాయం చెయ్యాలనుకున్నాడు..నాలుగెకరాల పంటభూమిని కొన్నాడు..పత్తిలాంటి పంటలేసేడు.కానీ నష్టమే వచ్చింది...
అపుడు ఈ 'క్వినోవా'గురించి తెలుసుకుని..ప్రయోగాలు చేసి ఆ ఫలాలను మనకు అందిస్తున్నాడు...
విత్తనాలుRs.1800-2000/KGఒక ఎకరానికి సరిపోతాయి..ఖర్చులుRs16000....పంట...450kg.. KG150 లెక్కన 450KGలకు Rs67500...ఇది వందరోజులపంట.ప్రస్తుతానికి ఒక పంటే...రెండో పంటకు పరిశోధన జరుగుతోంది...సీతాకాలం లో వేస్తే మంచిదిగుబాడి..చీడపీడల బాధలు లేవు...వాటిని తట్టుకునే శక్తి వుంది..ఎవరికయినా హెల్ప్ కావలస్తే ఈ ఇంజినీర్ కి మైల్ చెయ్యొచ్చు..
Contact details-
Manoj I Upadhyaya
C1-103 Kunal Icon, Jagatap Dairy, Near Hotel Saudagar, Pimple Saudagar, Pune 411027
Phone: 9850597704
Email: manojl.upadhyaya@gmail.com

No comments:

Post a Comment