UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 17 July 2016

Ram Reddy


దయచేసి అందరికీ తెలియజేయండి....
రాజస్థాన్ లోని ఉదయపూర్ అనే ఊరుకు 20 కి.మీ దూరంలో ఉమరడ అనే ఒక గ్రామము ఉంది. అక్కడ ఒక హాస్పటల్ కలదు. అక్కడ అన్ని రకాల రోగములకూ ఫీజు లేకుండా వైద్యం లేక ఆపరేషన్ జరుపబడుతోంది. అది ఒక రూపాయి నుంచి పది లక్షల రూపాయల వరకూ అయినా సరే, పూర్తిగా ఫీజు లేకుండా ఫ్రీ గా వైద్యం చేయబడును.అక్కడ పేషంట్ తోపాటు వానిని చూసేవారికి కూడా ఉండటానికి మరియు ఆహారం - నీరు వంటి వాటికి డబ్బులు ఏమీ తీసుకోరు. దయచేసి మీకు తెలిసిన గ్రూప్ లు అన్నిటికీ షేర్ చేయండి, ఎందుకంటే అనారోగ్యంతో ఉండే సోదరీ - సోదరులకు సరైన సమయంలో ఫీజు లేని వైద్యాన్ని పూర్తిగా వినియెూగించుకునే అవకాశాన్ని అందజేయుటకు.
వివరాలకు ఈనంబరుకు 8384969595 What's appలో contact చేయండి.
‪#‎Address‬:
పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,
అంబువా రోడ్, ఉమరడ గ్రామం, (తహసిల్) గిర్వా, ఉదయపూర్ 313025
రాజస్థాన్.
---------------------------------
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గౌరవింప బడినది.
విశ్వప్రసిద్ధ వైద్యుల ద్వారా అంతర్రాష్ట్రీయ స్థాయిలో వైద్య సేవలు.
ఎడ్మిషన్స్, చికిత్సలు, ఆపరేషన్లు, మందులు ఫ్రీగా లభిస్తాయి.
---------------------------------
* ఆధునిక వైద్య ఉపకరణాలు
* నమ్మకమైన పరీక్షలు
* ఫ్రీ మందులు
* ఫ్రీ ఆపరేషన్లు
* అన్ని రకములైన వైద్య పరీక్షలు ఫ్రీ
---------------------------------
* ఒ పి డి
* ఆపరేషన్ వసతులు
* వార్డ్/లోపలి వసతులు
* మైనర్/మేజర్ ఒ టి
* ఫిజియెూ థెరపీ
* ప్రయెూగ శాలలు (lab)
* E C G సేవలు
* ఫార్మసీ సేవలు
---------------------------------
24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ప్రతీరోజూ 8 నుంచి 10 ఆపరేషన్లు (ఆదివారం కాకుండా)
హాస్పటల్ Contact Nos
09352054115
09352011351
09352011352
---------------------------------
దయచేసి అందరికి చేరేలా షేర్ చెయ్యండి

No comments:

Post a Comment