రాజ్యసభ సచివాలయంలో పోస్టులు
రిక్రూటర్ : రాజ్యసభ సచివాలయం
పోస్టులు : జూనియర్ క్లర్కులు, ట్రాన్స్ లేటర్లు...
మొత్తం పోస్టులు : 143
పే స్కేల్ : జూనియర్ క్లర్కులు ... రూ.5,200 - 20,200లు ప్లస్ గ్రేడ్ పే రూ.2,400లు
ట్రాన్స్ లేటర్లు... రూ.9,300 - 34,800లు ప్లస్ గ్రేడ్ పే రూ.4,800లు
అర్హతలు : జూనియర్ క్లర్కులు ... గ్రాడ్యుయేషన్ విత్ టైపింగ్ ఇన్ ఇంగ్లిష్ / హిందీ / ఉర్దూ
ట్రాన్స్ లేటర్లు ... డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్‌తో మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లిష్ (డిగ్రీలో ఒక సబ్జెక్ట్ హిందీలో) లేదా మాస్టర్ డిగ్రీ ఏదైనా (డిగ్రీలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్ట్ లతో), డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు ఇన్ ట్రాన్స్ లేషన్ హిందీ నుంచి ఇంగ్లిష్ లోకి అలాగే ఇంగ్లిష్ నుంచి హిందీకి)
వయో పరిమితి : 18 - 27 సం.లు (జూనియర్ క్లర్కులకు)
18 - 30 సం.లు (ట్రాన్స్ లేటర్లకు)
రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు ఉంటుంది
ఎంపిక : ప్రిలిమినరీ, వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆన్ లైన్ http://rajyasabha.asrb2014.org/
తుదిగడువు : 05-09-2016
పూర్తి వివరాలకు : http://rajyasabha.nic.in/rsnew/rss_recruitment/advertisement_1_2016.p
No comments:
Post a Comment