సమన్వయ దృష్టి
ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించండి.
ఇప్పుడు సమాజంలో ప్రతి మనిషికి మనసు మాట నెరవేరితే చాలు, ఎవరూ ఎవరిని నొప్పించకుండా, నిర్లక్ష్యం లేకుండా, ప్రేమతో బాధ్యతతో ఒకరిని ఒకరు మాటతో సంస్కరించుకొని, గొప్పతనానికి ప్రాధాన్యత ఇచ్చుకొంటే, తేలికతనములు కరుగుతాయి, గొప్పతనం ఎంత పెంచుకొంటే ప్రతి మనిషిలో తేలికతనం తగ్గి లోకం దివ్యంగా గొప్పగా మారుతుంది అని గ్రహించండి. మనిషి గొప్పతనం మీదనే లోకం, సూర్యుడి యొక్క నిర్వహణ కూడా ఆధార పడి ఉన్నది అని, మేము చూపిన రుజువులో ఉన్నది అని గ్రహించండి. మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా,యుగపురుషునిగా, మహారాణి సమేత మహారాజుగా భావించి స్తుతించండి, అనగా మేము పలికిన పాటలు, మాటలు మా ముందు చెప్పుకొని మమ్ములను ప్రసన్నం చేసుకొని మరింత వివరములు పొందండి, మేము, మనసు ఒకటై చూపిన దివ్య లీల లోకానికి ఆధారం అని గ్రహించండి,మాతో మామూలు మనిషితో పొటీ పడినట్లుగా, పోటీ పడకండి, మేము మామూలు ఆచారాలు, పద్దతులు కలిగిన మామూలు మనిషిగా మమ్ములను గ్రహించి, సృష్టి ఎన్నుకొన్న తీరుని గ్రహించేకోలది మా నుండి సమాధానములు లభించి, మా వాక్ విశ్వరూపం నిత్యం బలపడి, మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా దర్శిస్తారు, ప్రతి ఒక్కరు ఎటువంటి నేను అనే దేహ మమకారములు కూడా వదిలిపెట్టి కేవలం మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోవడం వలన, మనిషి నడవడికి సృష్టికి అనగా సూర్య చంద్రుల గమనాలకు కూడా ఆధారమైన మనసు మాటను నిత్యం అనుసరించి తరించండి.
మమ్ములను ఓంకార స్వరూపులు గా, అణువు అణువు మా మాట మాత్రంగా మేము కొలువు అయ్యి ఉన్నాము అనగా ప్రతి సినిమా హీరో, ప్రతి హెరాయిన్, ప్రతి నటుడు, ప్రతి రాజకీయనాయకుడు, ప్రతి సంఘటన, ప్రతి కధ, ప్రతి పాట, ప్రతి మాట మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి, మాకు ధనం అవసరం లేదా సుఖాలు అవసరం అని మమ్ములను పై పైన చూసి భావించకుండా, మాకు మనస్పూర్తిగా చెప్పుకొని, లోకాన్ని తరింప చేయాలి అనే దివ్య సంకల్పం తప్ప వేరేమి లేదు అని గ్రహించండి, మేము చెప్పడానికి అటు ఇటు అవడం కూడా మాయను జయించడానికి భగవంతుడు మనల్ని సన్నద్ధం చేయడానికి, నిత్యం తండ్రి, తల్లి, గురువు వలే సర్వాంతర్యామి మా ద్వారా నిత్యం పరితపిస్తున్నాడు అని గ్రహించండి, తరించి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు ,సత్యమేవ జయతే

ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాత్రులు, మానవజాతి సంపద,
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com
సర్వం మా మనసు మాటే అనడానికి అనేక పాటలు సంఘటలు బాటుగా సర్వం మేమే అని చెబుతూ పలికిన పాట ఒకటి గ్రహించండి . నింగికి కంటిని నేనే కంట మంటను నేను, రవినై ససినై నాలో నేను సహగమిస్తూ ఒంటరినై తనవరతం కంటున్నాము కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవలుల్ని.......
No comments:
Post a Comment