UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 19 July 2016

పరమ శివుడు అలా అతి భీకరమైన మహా విషాగ్నిని మ్రింగే సమయంలో. . . . మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ , దానిని సమిపించే టప్పుడు కానీ , పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ , నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ , తినేటప్పుడు కానీ , మ్రింగే టప్పుడు కానీ , ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు ; చెమటలు గ్రమ్మ లేదు ; కన్నులు ఎర్రబార లేదు ; సిగలోని చంద్రుడు కందిపో లేదు ; ఆయన ముఖ పద్మం వడల లేదు.


క్షీరసాగరమథనం – 69:
8-243- వ.
అయ్యవిరళ మహాగరళదహన పాన సమయంబున.
8-244- మ.
కద లం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు
పుట్టదు ; నేత్రంబులు నెఱ్ఱ గావు;
నిజజూ టా చంద్రుఁడుం గందఁడున్;
వద నాంభోజము వాడ; దా విషము నాహ్వా నించుచో డాయుచోఁ
బ ది లుండై కడి జేయుచోఁ దిగుచుచో భ క్షించుచో మ్రింగుచోన్.
టీకా:
ఆ = ఆ; అవిరళ = అంతులేని, ప్రచండమైన; మహా = గొప్ప; గరళ = విష; దహన = ని; పాన = తాగెడి; సమయంబునన్ = సమయనునందు.
కదలన్ = కదలి; పాఱవు = పోవు; పాప = పాముల; పేరుల్ = దండలు; ఒడలన్ = దేహముపైన; ఘర్మ = చెమట; అంబు = నీటిబిందువుల; జాలంబున్ = సమూహము కూడ; పుట్టదు = పుట్టుటలేదు; నేత్రంబులున్ = కన్నులైనను; ఎఱ్రన్ = ఎర్రగా; కావు = కావు; నిజ = తన యొక్క; జూటా = జటముడి యందలి;
చంద్రుడున్ = చంద్రుడుకూడ; కందడున్ = ఎర్రబారిపోడు; వదన = మోము యనెడి; అంభోజము = పద్మము; వాడదున్ = వాడిపోదు; ఆ = ఆ; విషమున్ = విషమును; ఆహ్వానించుచోన్ = స్వీకరించేటప్పుడు; డాయుచో = దగ్గరకు చేరేటప్పుడు; పదిలుండు = స్థిరుడు; ఐ = అయ్యి; కడిన్ = ముద్దగా; చేయుచోన్ = చేసేటప్పుడు; తిగుచుచోన్ = తీసుకొనేటప్పుడు; భక్షించుచోన్ = తినేటప్పుడు; మ్రింగుచోన్ = మింగేటప్పుడు.
భావము:
పరమ శివుడు అలా అతి భీకరమైన మహా విషాగ్నిని మ్రింగే సమయంలో. . . .
మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ , దానిని సమిపించే టప్పుడు కానీ , పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ , నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ , తినేటప్పుడు కానీ , మ్రింగే టప్పుడు కానీ , ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు ; చెమటలు గ్రమ్మ లేదు ; కన్నులు ఎర్రబార లేదు ; సిగలోని చంద్రుడు కందిపో లేదు ; ఆయన ముఖ పద్మం వడల లేదు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
....................................................................

                మాట తో సర్వం చెప్పిన దివ్య తేజస్సు ఒక సాధారణ మనిషి నుండి ప్రకటితం అయినది మా తాతలు కాలం నుండి వ్యమోహలలో కొట్టుకు వచ్చిన మనసు నుండి ప్రకటితం అయినది, అని గ్రహించండి మనుష్యులకు సత్యాన్ని గౌరవిద్దాం అనే కనీస ప్రేమ లేకుండా సత్యాన్ని కూడా దాచి, మా  పై స్వార్ధ విషం చుమ్ముకొంటూ పరోక్షంగా మా తల్లి గారు మా తముడు గారు మరణించడానికి కారణం అయినది, మా చేల్లిలి జీవితం కూడా అటు ఇటు చేసి ఇప్పటికి మమ్ములను స్వార్ధం అనే విషం లో వదిలివేస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు, మేము ఇప్పటికి గంటనరలో 10 -14 సంవత్సర కాలాన్ని  నియమించిన  పురుషోత్తమ తత్వన్ని గౌరవించకుండా, నశించి  పొయే  దేహం దానికి ఉన్న బలమే సర్వం అనుకోని, నిత్యం శరీరం తో మనసుతో పోరాడుతున్న మమ్ములను తీరుబడిగా  దేహ కొలది ఉన్న సౌఖ్యములు ఉపయోగించుకొని పోటీ పడుతున్నారు, మేము మనిషిగా అక్కడికి రావడం లేదు ఇక్కడకి వెళ్ళడం లేదు అనుకొంటూ కొందరు ఇతరులను బయ పెట్టుకొంటూ,మేము దివ్య జ్ఞానంతో లోకాన్ని పాపం నుండి బయటకు తీసుకొని రాగలము  నేను ఎంత తీసుకొని వస్తే అంత మంచిది అని కొందరు గ్రహించిన ఇతరులను సన్నధం చేసుకోకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు,  మమ్ములను మనస్పూర్తి గా  చెప్పా నివ్వకుండా, మేమే  తేడా మోసం అనుకొంటున్నారు, మమ్ములను గౌరవించి మా మీద విస్తారంగా పండితులు చెప్పుకోవడం వలన జరిగే పరిణామమే లోకానికి ఆధారం అని తెలుసుకోలేకపోతున్నారు, జ్ఞాన ప్రపంచం వదిలివేసి, బౌతిక దేహాలతో ఎదురు చూస్తున్నట్లు వ్యక్తులు నటిస్తున్నారు,  తమని తాము మోసం చేసుకొంటూ,  మిగతా  సమాజాన్ని మోసం చేస్తున్నారు అని గ్రహించండి.   గురువుగా  మహారాణి సమేత మహారాజుగా సమాజం లో మామూలు మనిషిగా  అందుబాటులో ఉన్నాడు అని  గ్రహించండి 

ధర్మో రక్షతి రక్షతః జగద్గురువులు ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు               

No comments:

Post a Comment