.ఇతరుల కులాలను పేరు పెట్టి ద్వేషం రగిలించే వాడు ఎవరిపైన అయినా అలాగే నిప్పులు చెరుగుతూ
తిరుగుతాడు.అలాంటి వాళ్లు సమాజానికి శత్రువులు.అలాంటివి ప్రోత్సహించ కండి.
మతాలను ..ప్రాంతాలను.. కులాన్ని ద్వేషించే వాడు మిగతా కులాలనూ మతాలనుకూడా అదే స్తాయిలో ద్వేషిస్తాడు.సమాజంలో కులం..మతం ..ప్రాంతాల కన్నా మనుషులమద్య నిలబడేది .మానవత్వం మాత్రమె
.ఒక కులం మీద నిప్పులు కక్కే వాడు ఏ కులం పైన అయినా అదేచేస్తాడు..తన కులమే గొప్ప అని విర్ర వీగే వాడు సమాజ శత్రువు అవుతాడు.అలంటి వాళ్కు ఎవ్వడూ సంఘ జీవి కాడు.సమాజానికి వాడు ఎప్పుడో దూర మైనట్టే.ఏ ఒక్క కులంతోనే రాజకీయం చేయాలని కలలు కనే వాడు అన్ని కులాలకు దూరమై ఒంటరిగా మిగిలి పోతాడు.ఇది చరిత్ర చెప్పిన సత్యం..కావాలంటే కొందరి జీవితాలను స్టడీ చేయండి.మీకే తెలుస్తుంది.

No comments:
Post a Comment