కబాలి రా... ('నిప్పురా' గీతం పూర్తి సాహిత్యంతో వీడియో)
రజినీకాంత్..
పేరులోనే కాంతిని నింపుకుని యావత్ ప్రపంచానికే తన నటనావైభవంతో వెలుగుల్ని ప్రసరింపజేస్తూ.. 65 యేళ్ళ వయసులో అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలకు సేవ చేస్తూ.. నిజ జీవితం లో కూడా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజినీకాంత్ కు 'కబాలి' విడుదల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ.. - www.musicworld.org.in
అణువణువునా స్టైల్ ని నింపుకుని తన ప్రతీ సినిమా కి క్రేజ్ ని పెంచుకుంటున్న రజినీకాంత్ నటించిన 'కబాలి' సినిమా లోని ఈ గీతం మీకోసం ...

సాధ్యమా ..
నిప్పురా తాకరా సాధ్యమా
నిప్పురా తాకరా చూద్దాం
తాకితే మసే కదా మొత్తం
దురాత్ముల దురాగతం నిత్యం
పెరిగితే విరగడం తథ్యం
జగానికే తలొంచని తుఫాన్ని
జనానికై జన్మించిన నేస్తాన్ని
విధినే గెలవడ ఈశూళి
ఉషస్సులే పరిచెడు కబాలి.. కబాలి…
నిప్పురా తాకరా చూద్దాం
తాకితే మసే కదా మొత్తం
దురాత్ముల దురాగతం నిత్యం
పెరిగితే విరగడం తథ్యం
జగానికే తలొంచని తుఫాన్ని
జనానికై జన్మించిన నేస్తాన్ని
విధినే గెలవడ ఈశూళి
ఉషస్సులే పరిచెడు కబాలి.. కబాలి…
కరుణలు బలి కలతలిక వెలి
మనుసుడికిందా ఉక్కులాడిలు
అంతా నేడు మాయే మాయే
నీ శౌర్యం నిత్యం సమరమాయే
నీ రాజ్యంలోన రగిలే రోషం
ప్రతి మాటకు కొత్త పరమార్ధం
మనుసుడికిందా ఉక్కులాడిలు
అంతా నేడు మాయే మాయే
నీ శౌర్యం నిత్యం సమరమాయే
నీ రాజ్యంలోన రగిలే రోషం
ప్రతి మాటకు కొత్త పరమార్ధం
స్వేచ్ఛను ఇక నీ శ్వాసనుకో
భయమును విడు భ్రమనొదిలి నడువ్
ధైర్యం త్యాగం చేసే పోరు
నిను తాకిన గాయం మానే తీరు
ఇక ద్రోహం క్రోధం మాయం కావా
రాబోయే కాలం ఇతిహాసం గాధా
కబాలి కబాలి కబాలి కబాలి..
భయమును విడు భ్రమనొదిలి నడువ్
ధైర్యం త్యాగం చేసే పోరు
నిను తాకిన గాయం మానే తీరు
ఇక ద్రోహం క్రోధం మాయం కావా
రాబోయే కాలం ఇతిహాసం గాధా
కబాలి కబాలి కబాలి కబాలి..
పాట : నిప్పురా
చిత్రం : కబాలి (2016)
నటినటులు : రజినీకాంత్ & రాధికా ఆప్టే
గాయకులు : అరుణ్ రాజా కామరాజ్
రచన : వనమాలి
సంగీతం : సంతోష్ నారాయణన్
చిత్రం : కబాలి (2016)
నటినటులు : రజినీకాంత్ & రాధికా ఆప్టే
గాయకులు : అరుణ్ రాజా కామరాజ్
రచన : వనమాలి
సంగీతం : సంతోష్ నారాయణన్
-3:41
93 Views
No comments:
Post a Comment