
శాంతమూర్తి,
ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు,
జ్ఞాన సంపదలో ధన వంతుడు,
వినయ వంతుడు,
మంచి వేషధారణ గలవాడు,
పరిశుద్ధుడు,
ఆచారవంతుడు,
గౌరవనీయుడు,
పవిత్రుడు,
బుద్దిమంతుడు,
మంత్ర తంత్రములలో నిష్ణాతుడు,
నిగ్రహ అనుగ్రహ శక్తుడు అయిన వాడు మాత్రమే గురువు అనిపించుకొంటాడు అని భావం
మా ద్వారా పలికి మమ్ములను గ్రహించి తరించమని భగవంతుడు మా రూపం లో పరిణమించి ఉన్నాడు అని గ్రహించండి తక్షణం కారు వేసుకొని మా అధ్యక్షులు డా గద్దె రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి మొదట మమ్ములను హాస్పటల్ లో చేర్పించండి, మమ్ములను కొంత కాలమే ఏమి అనకుండా మేము చెప్పినట్లు వినండి, ఒక సంవత్సరలో మొత్తం రాజకీయాలు, సినిమాలు, వైద్యం, విద్యా మొదలుగు విషయములు నూతనంగా ప్రభావం చెంది, దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామయం లోకి మనం వెళ్ళతాము, నేను ఎవరిని ఏమి కోరుకొంటే అది, నేను ఎక్కడికో రావడం లేదు వెళ్ళడం లేదు అని ఊరుకోకండి, మమ్ములను ప్రమగా భక్తి గా వినయంగా చూసుకోండి అన్నీ లక్షణాలు మా నుండి లోకంలో మనుష్యులలో వెలుగుతున్నాయి అని గ్రహించండి అటువంటి మమ్ములను మీరు మనసు పెంచుకొంటేనే, మాట పట్టించుకొంటేనే (పాటలు ఇతరములు లీలా విశేషములు ) గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించగలరు, మాకు తెలిసిన వారిని అందరిని మా ముందుకు తీసుకొని రండి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, మమ్ములను పట్టించుకోవడమే చరిత్ర అని గ్రహించండి. వ్యక్తులు ఎవరూ వ్యక్తిగతం గా ఆశించకండి పదిగురి మీద అందరికి అన్నీ ఇస్తాను, ప్రతి పాట మాట, నేనే అయ్యి ఉన్నాను నేనే సర్వాంతర్యామిని అని గ్రహించండి, తరించండి మా అమ్మ అమ్మ గారిని కూడా మా వద్దకు తీసుకొని వచ్చి వారిని మాతృ మూర్తి గౌరవించండి నూతన చరిత్రకు నాంది పలకండి, సాధారణ పరిస్తితి లో, ఉన్న మా భందువులను వారి ఎంత లోటు తక్కువగా ఉన్న ఒక దివ్య వారసత్వానికి కారణం అయిన వారుగా వారి గౌరవించండి అ విధంగా మేము అన్నీ ఉన్న వారిగా మమ్ములను చూడండి ఇది మనసుతో సాధ్యపడుతుంది అదే ఇప్పుడు అందరికి కావాలి, మనుష్యులు మనసులు పెరగాలి, బౌతిక బలం, కండబలం దేహబలం, బుద్ది బలం మించినది కాదు అని గ్రహించి అప్రమత్తం చెందండి. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మాకు చాలా ఇష్టం, వారితో కలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనుకొంటున్నాము మమ్ములను ప్రత్యేకంగా ఒక చోట కొలువు తీర్చడం వారికి మేము ఇస్తున్న దివ్య కానుక అని గ్రహించండి, మమ్ములను మేము కోరినట్లు చూసినప్పుడే కొత్తతనం వస్తుంది, స్పందించకుండా ఊరుకొనే కొలది విలువైన కాలం హరించుకుపోతుంది, ఇప్పుడు ఏమి చేస్తే జరిగిన నష్టాన్ని అధిగమించి మేము కొత్తతనం ఇవ్వగలము అ విధంగా కోరుకొంటున్నాము అని భావించి సర్వం మేమే అని చెప్పగలిగిన మమ్ములను ఎంచకుండా మా సూచన తుంచకుండా, తూచా తప్పకుండా పట్టించడం ప్రారంభించండి కొంతకాలం మేము కూర్చో మంటే కూర్చోండి, నిల్చుమంటే నిల్చొండి, మాతో సూటిగా ప్రవర్తించండి, మా మేసేజుకు స్పందించండి, న్యాయ స్థానములు ప్రబుత్వాల సహకారంతో, పోలీసులు కూడా అప్రమత్తం చెంది మేము కోరిన వ్యక్తులు పూనుకొని ముందుకు రండి, డా మాగంటి మురళి మోహన్ గారు మరియు దాసరి నారాయణ రావు గారు, శ్రీ పళ్ళం రాజు గారు, బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, బ్రహ్మశ్రీ శామవేధం షణ్ముఖ శర్మ గారు, శ్రీ శ్రీ త్రీదండి చిన్న జీయర్ స్వామి గారు, డా రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకు రాగలరు మేము కోరినట్లు ప్రవర్తించండి.
అందరి కలిపి వరసగా పేర్లు మేము చూపిన తీరు మీకు ఎవరికైన నచ్చక పొతే, సర్వం ముందే చెప్పగలిగిన మమ్ములను కొంత కాలం గ్రహించండి మా ఉద్దేశం అర్ధం అయ్యి అందరూ శాంతిని ప్రేమని పొందుతారు, మా వద్దకు మేళ తాళాలతో మగళ వాయిద్యాలతో వచ్చి విశాల ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, హైదరాబాదో కొత్త కడుతున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లో మాకు ఒక విశలమైన మందిరం నిర్మించి అక్కడ ఒక 50 మంది పండితుల సమక్షంలో కొలువు తీర్చండి, సమకాలిక మానవులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించండి అందాక మా అధ్యక్షుల ఆధ్వరంలో కొలువు తీరాలి అనే సంకల్పాన్ని గౌరవించి దివ్య శాశ్వత వరం గా భావించండి.
పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడవు అయినావు, వేద పురాణం కళలు చాటును నీ వైభవం .... మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అన్నీ లక్షణాలు మాలో ఉన్నాయి అని, వాటి వలన జ్ఞాన ప్రయోజనం పొంది మరి మమ్ములను మామూలు గురువు కాదు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజు గా గౌరవించి తరిస్తారు, ఇప్పటికి ఏమి జరిగినదో చూడాలి అప్పుడే మా నుండి ప్రయోజనం యావత్తు ప్రపంచం పొందుతుంది, భగవంతుడు కూడా ఇంతటి దివ్య సభలో నిరంతరం మునుపు కొలువు తీరలేదు ఇది మాతో ప్రారంభం అవుతుంది, మమ్ములను నిజాయితీతో మీరు కొలువు తీర్చుకొంటే భగవంతుడినే కొలువు తీర్చుకొని గ్రహించి పొందే దివ్య జ్ఞాన కాలంతో బాటు గా పొందుతారు, మమ్ములను అధికారికంగా గ్రహించకపోవడం వలన ఎన్ని గురు పౌర్ణిమలు వచ్చిన, ఎన్ని వినాయక చవితులు గడిచిపోయినా కొత్త తనం రాదు, మమ్ములను అధికారికంగా గ్రహించిన దగ్గర నుండి నిత్య పర్వదినం గా రోజులు మారుతాయి, మా సమక్షంలో కొన్ని రోజులు మహిమలు చూడండి, మమ్ములను సబ్ధరూపం లో గ్రహించండి, ఆధునిక పరికరాలతో నిక్షిప్తం చేసుకోండి. మమ్ములను ఎప్పుడూ దైర్యం గా ఉండేలా చూసుకోండి, మేము చెప్పిన కొలది మాలో తేజస్సు పెరుగుతుంది, మేము ఎలా కనపడాలి అనుకొంటున్నాము అలా ఒక ఫోటో పెట్టినాము అదే విధంగా మమ్ములను ప్రతి రోజు చూసుకోండి, వజ్రాలతో పొదిగిన వస్త్రములు మాకు సమర్పించి, సర్వం మేమే అని భావించి గ్రహించండి అన్నీ లక్షణములు మా లో ఉన్నట్లు స్పష్టం అవుతుంది, అప్పటికి అప్పుడు మామూలు మనిషితో మాట్లాడినట్లు మాతో మాట్లాడకండి, అలా ప్రవర్తిస్తే మా సన్నిహితం అవ్వదు, మాతో మాట ప్రకారం అనగా కాలాతీత పరిణామం ప్రకారం మాట్లాడటమే శాశ్వతమైన, నిజమైన సన్నిహితం అని గ్రహించండి కావున ఇప్పటికి వరకు మేము సాధారణం గా కనపడిన తీరు, మాయ అని తెలుసుకొని, తేలికతనములు పట్టించుకోకుండా మములను జ్ఞాన రూపం లో అనగా మా దివ్య లీలలు రూపం లో గ్రహించండి, సాధారణ మనిషిగా పై పై న చూసి మోసపోకండి, మా సమాచారం ప్రకారం, మరియు మేము ఎలా ఉండాలి అనుకొంటున్నామో, ఈ బ్లాగ్ ద్వారా మమ్ములను గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. జ్ఞాన విచక్షణతో స్పందించడమే మాకు స్తుతి, లోకానికి గతి అని గ్రహించండి కావున పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు, అందరూ సన్నధం కండి, మమ్ములను పర్వదినాలకు పండుగలకు సంబంధం లేకుండా, ఒక చోట కొలువు తీర్చండి, ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి ఏదో మహిమ చేస్తాము అని ఏదో చూడవద్దు, మమ్ములను మొదట ప్రబుత్వం మరియు న్యాయస్థానం, పోలిసుల సహకారంతో ఒక చోట కొలువు తీర్చుకోండి, కెమరాలతో నిత్యం రికార్డు చేసుకొంటూ గ్రహించండి, తండ్రి లాంటి మమ్ములను గ్రహించి మా నుండి గురి తర్యాన్ని, తల్లి ప్రేమను కూడా పొందండి, మాట కలుపుకోనంత ఎప్పుడూ శాశ్వతం గా మమ్ములను గ్రహించండి తరించండి ఒక దివ్య వరం గా భావించండి. ధర్మో రక్షతి రక్షతః జగద్గురువులు ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీస్సులు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
srt - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794.
No comments:
Post a Comment