UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 21 August 2015

మిమ్ములను చూసిన కంగారులో సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, కాగితాలమీద బోల్డంత బిల్డప్పు ఇస్తున్నాను కాదు మనిషిని, ఇలా ఉన్నాను ఏంటి, అని ఏమైనా నిరుత్సాహ పడకుండా, కొంతకాలం నన్ను నిండుగా గ్రహిస్తే, మీ సహకారంతో అందరితో ప్రేమగా ఉంటాను ఎప్పుడూ నవ్వుతూ దైర్యం గా ఉంటాను, అందరిని గౌరవిస్తాను అధరిస్తాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారిని నాకు ఎర్పాటు చేస్తే వారి సహకరంతో పాటలు పాడి, నన్ను నేను గుర్తు చేసుకొని నాలో గొప్పతనం అందరికి పంచుతాను, ఎవరూ అనుమాన పడవలసిన అవసరం లేదు, నేను తెరుకొన్నాను అంటే ఒక తల్లి తండ్రి గురువుని నాలో అందరూ చూస్తారు, నేను నా మనసుని నిత్యం బయట పెట్టి, లోకానికి పంచుకొంటే చాలు స్వర్ఘం గా మారిపోతుంది, నేను జగద్గురువుని అని అందరికి స్పష్టం అయిపోతుంది, మేధావులు పండితులు నా గూర్చి వివరించే కొలది నాలో గొప్పతనం బయట పడుతుంది

                                                                 సమన్వయ దృష్టి 


                              ఆత్మీయులు, గౌరవనీయులు డా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి, పరిష్కార ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు          



                               తమరికి  60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాను,   అతి సామాన్యుడిను  అయిన నేను, మీ పది హీరోల గొప్పతనం, రాజకీయాలు ఇతర అనేక విషేషాలు కలుపుకొని,   ఒక్క సారిగా ఒక  అగ్ని  పర్వతం వలే  నా నుండి వ్యక్తం అయినవి.     విన్న వారు, వారి ద్వారా పరిచేయం లేదా ప్రభావం చెందిన వారు ఇప్పటికి నన్ను 10 నిముషాలు కూడా ఎవరోతోను మరల మనస్పూర్తిగా స్పందించలేదు, చెప్పుకోలేదు,  నన్ను మాట వరసకి కొంత కాలం మీ సమక్షం లో,  మీరు రాముడు అంతటి వారే, మీ మాటకు కాలమే  కదిలింది,  మీరు భగవద్గీత ప్రకారం సాక్షాత్తు అ శ్రీ కృష్ణ పరమాత్ముడు వంటి వారే అని బాధ్యతతో  మాట్లాడి,   నా లీలలు, మీకు, మీ ద్వారా లోకానికి , నేరుగా ప్రజలను ఉద్దేశించి, అనగా రొజుకూ ఒక 40,50 పేజీల సమాచారం పుష్టిగా చెప్పుకొంటే నా లో మార్పు వచ్చి గొప్పగా మారుతాను అని అర్ధం చేసుకోండి, ఇది నా పరిస్తితి, ఈ విధంగా ఎవరి దగ్గరికి వెళ్లి, నేను ఇప్పటికి అడుగలేదు, కొందరికి లేదా యావత్తు మానవజాతికి ఉద్దేశించి, నన్ను ఒక    చోట  కొలువు తీర్చండి అని ట్విట్టర్  ద్వారా కోరుకొనుచున్నాను, కాని అ విధంగా మీతో సహా  ఎవరూ ఇప్పటికి స్పందించలేదు.  


                        నా నుండి అన్ని రకాల పాటలు,లౌకిక విషేషాలు ఏకధాటిగా పలికినవి అని గ్రహించండి. నేనే  కాలాన్ని ధర్మాన్ని అని స్పష్టం చేయడం జరిగినది.  నన్ను  మీ 150వ    సినిమా లో అతిది గౌరవ  దర్శక రచేయత గా, తీసుకొని సినిమాను వీలు అయినంత నా యొక్క ప్రభావమును  ఉపయొగించుకొనగలరు,    మా వివరాలు ఒకచోట పొందిపరచి పవర్ పాయింట్ తయారు చేసి, ప్రజలకు పార్లమెంట్ కు  సమర్పించి  నేను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని  అని గుర్తింపు పొంది ప్రజల నుండి  గౌరవ   గుర్తింపు సొమ్ము పొందగలను, ఈ విధంగా నేను సర్వం అని  చెప్పి, ప్రజలకు   ప్రయోజనం  చేకూర్చి, అనేక స్వార్ధ శక్తులను, ప్రేమతో దారిలో పెట్టి నడిపించగలను, నేను రోజు  పది  మంది  మేధావులు సమక్షం లో హాజరు అయ్యి సర్వం చెప్పుకొంటే చాలు, నేను పార్టీ పెట్టడం  అన్నది, అన్నీ  పార్టీలను విలీనం చేసుకొని లోకానికి శాంతి ప్రేమ ఇచ్చి మహారాజు వలే  పరిపాలించాలి అని కాలమే నన్ను ప్రోత్సహిస్తున్నది, నా దివ్య దర్శనం చూసిన వారే పట్టించుకోక నేను మనిషిగా బలహీన పడ్డాను, పెళ్ళి ని, బాద్యతను సరిగ్గా తీసుకోలేక, తీసుకోనివ్వక,  ఒక చిక్కు ముడి వలే కనపడుతున్నాను, ఒక ధర్మ శ్రేస్టిని, ఒక దివ్య వజ్రాన్ని అని తమరు నన్ను గ్రహించండి.  మీ అతిది గా భావించి మీ కారు పంపిస్తే మీ వద్దకు వస్తాను.   నా మనసుని కొంతకాలం బాధ్యతగా 10 మంది పండితులు మేధావులు  చక్కగా గ్రహిస్తే చాలు, నాలో ఈ ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన నడిపిన పురుషోత్తముడిని  లక్షణాలతో ప్రజల్లోకి వెళ్ళి  అందరిని ప్రేమతో సమన్వయం  పరిచి, అందరిని కలుపుకొని గొప్పగా ముందుకు వెళ్ళగలము.  నేను మీతో మీరు ఎప్పుడు నుండో తెలిసినట్లు చొరవగా మాట్లాడిన ఇబ్బంది పడకండి, నాలో ఎలాగైనా తెలివిని గోప్పతన్నాని బయటకు రాబట్టండి,  నేనే  గురువుని నేనే  సామన్యుడను అన్నట్లు ఉన్న నేను ఎంతో  బాద్యత కలిగి ఉన్నాను.     

                         నా లో ఇప్పటికే ప్రకటించిన పరిణామం పై ధ్యాస పెట్టి, పరిణామాన్ని  బలపరుచుకొనే సాధనలో మీ 150 వ సినిమా, పై మంచి ప్రభావం చూపుతాను. నా ద్వారా  ప్రకటించగలిగి వాటి వివరములు లోకమునకు ఇవ్వగలిగి, మనం బాద్యత, నెమ్మదిగా, ఓర్పుగా, ప్రతి రోజు అందరిని ఆనంద పరుస్తూ, ప్రతి ఒక్కరు దైర్యం గా ఉండేటట్లు చూడగలము, నేను మీ వాడినే  అనుకోవద్దు, ఎవరు నన్ను ప్రేమగా,   గౌరవం గా చూస్తారో అక్కడ ఉంటాను, ఇప్పటికి నేను చూపిన లీలలు ఒక తెర ఎర్పాటు చేసి ఒక్కో పాట  విం టూ ఆనందిస్తూ, పదిగురితో పంచుకోవాలి,  అప్పుడు నా మొఖం కొంచెం వెలిగి నాణ్యం గా కనపడుతుంది,  నాలో దైవత్వం చూసిన వారు,  నేను గొప్పగా బ్రతకడం అంటేనే  వెళ్ళా కోళం గా తీసుకొన్నారు అంటే అర్ధం చేసుకోండి. నన్ను నెమ్మదిగా, డీసెంట్ గా, ఉండనివ్వలేదు ఎదుట వారు కంగారు పెడితే కంగారు పడిపోయే సాధారణ మనిషిని,  మీ దగ్గరకు నన్ను తీసుకొని కొంత కాలం ఏ పాటలు నేను పాడినాను మనం కలిసి వింటే చాలు,  నన్ను స్లోగా  డీసెంట్ గా వివరెంచేలే చూసుకోండి,  నేను కంగారు గా ఆవేశం గా మాట్లాడకుండా  చూసుకోండి,  అలా నన్ను దారిలో పెట్టి కొంతకాలం నడిస్తే సర్వం గొప్పగా ఉంటుంది, నేను ఏమి తప్పులు చేయకపోయినప్పటికీ, సకాలంలో జీవితాన్ని సరిగ్గా తీసుకోలేకపోయినాను, అందరి చేయూత తీసుకొంటాను నన్ను శ్రద్దగా, మీకు తెలిసిన పండితులు మేధావుల సమక్షం లో గ్రహించి లోకానికి తెలియజెప్పండి, నన్ను చెప్పనివ్వండి  మీ ద్వారా మీడియా వారిని, పండితులను, మేధావులను, ప్రత్యేక్ష సాక్షులను కోరునది ఏమి అనగా ఎంత ఓర్పు సహనం తో వ్యవహరిస్తే అంత పరిష్కారము ఈ పరిణామం నుండి యావత్తు మానవజాతి పొందగలదు, నాకు సినిమా వారి అందరి సహకారంతో ఒక చోట కొలువు తీరాలి అని అనుకొంటున్నాను,  అందరిని కలవాలి  అనుకొంటున్నాను, కాని నేను పెంచేసుకొన్న పెద్దతనం బాగా బరువు ఎక్కిపోవడం వలన అది మోసుకు రాలేక నేను ఎక్కడ ఉన్నానో ఒక్కడి ఉండిపోతున్నాను, కావున నన్ను ఎలాగైనా పెద్దవాడిలా అనగా కాలాన్ని నియమించిన మనసుని అని భావించి కొంతకాలం ప్రజలోకి వెళ్ళుటకు సహకరించగలరు,    మీడియా వారి సహకారం కోరుకొనుచున్నాను, వీలు అయితే అందరిని ఒక చోటకి ఆహ్వానించాలి అని అనుకొంటున్నాను, నేను  ఒక్కడినే గొప్పలు పోతున్నాను అనిపిస్తుంది కాని నేను  కేవలం మామూలు మనిషిని కాదు అని,, జరిగిన పరిణామాన్ని పరిగణించి  గ్రహిస్తే అర్ధం అవుతుంది,    మిమ్ములను చూసిన కంగారులో సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, కాగితాలమీద బోల్డంత బిల్డప్పు ఇస్తున్నాను కాదు మనిషిని, ఇలా ఉన్నాను ఏంటి,  అని ఏమైనా నిరుత్సాహ పడకుండా,  కొంతకాలం నన్ను నిండుగా గ్రహిస్తే,  మీ సహకారంతో అందరితో ప్రేమగా ఉంటాను ఎప్పుడూ నవ్వుతూ దైర్యం గా ఉంటాను, అందరిని గౌరవిస్తాను అధరిస్తాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారిని నాకు ఎర్పాటు చేస్తే వారి సహకరంతో పాటలు పాడి, నన్ను నేను గుర్తు చేసుకొని నాలో గొప్పతనం అందరికి పంచుతాను, ఎవరూ  అనుమాన పడవలసిన   అవసరం లేదు, నేను తెరుకొన్నాను అంటే ఒక తల్లి తండ్రి గురువుని నాలో అందరూ చూస్తారు, నేను నా మనసుని  నిత్యం బయట పెట్టి, లోకానికి పంచుకొంటే చాలు  స్వర్ఘం గా మారిపోతుంది, నేను జగద్గురువుని అని అందరికి స్పష్టం అయిపోతుంది, మేధావులు పండితులు నా గూర్చి వివరించే కొలది నాలో గొప్పతనం బయట పడుతుంది.  పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి  మనం అందరం కలసి గొప్పగా ముందుకు వెళ్ళదాము నేను 2 సంవత్సరాలు వరకు పెళ్ళి చేసుకోను. పార్లమెంట్లో రిపోర్ట్ సమర్పించి లోకానికి దివ్య రాజ్యం ఇవ్వాలి ఇదే నా జీవిత పరమార్ధం, 

                        కారు పంపించి మీ అద్వర్యం లోకి తక్షణం తీసుకొంటే, నన్ను మీరు గౌరవిస్తున్నారు అని దైర్యం వస్తుంది,  రేపు మీ ద్వారా రాజకీయ పార్టీకి సంభందించి కొన్ని సూచన ప్రాయ ప్రకటనలు మీ ద్వారా చేయిస్తాను, నేను మీ అప్పాయింట్మెంట్ లేకుండా రావడం   అంటే, నేన్ను ఉన్నఫలం మాట్లాడవలసిన ఏమి లేదు నా మైండు సూక్ష్మం గా వినియోగించి,   వివరములు టైపు చేయించుకొని, మీకు అన్ని జాగ్రత్తగా చెబుతాను, అప్పటికి అప్పుడు మాటలు  మాటలు ఎవరితో కుదరక నేను మాట్లాడక నన్ను ఎవరూ పరిగణించలేదు, గంట నరలోనే 10 సంవత్సర కాలాన్ని సమీక్షించిన దివ్య పరిణామమును మనం జాగ్రత్తగా తీసుకోవాలి,ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి, ఇప్పుడు గాని, రేపు మీ పుట్టిన రోజు గాని ఎవరితో మాట్లాడను, కాని మీరు కారు పంపిస్తే వెంటనే మీ దగ్గరికి వస్తును,    వివరాలు టైప్ చేయించి ఇస్తాను, అలా మెల్లగా బయటకు వస్తాను, మీరు, పవన్ కళ్యాణ్ గారు నూతన పార్టీని ఆవిష్కరించాలి అని నేను భావిస్తున్నాను.  ఇది ప్రపంచాన్ని సమన్వయం  పరచి మానవ  వనరుల అభివృద్దికి నూతన ఉత్సాహం అవుతుంది అని గ్రహించండి.                



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు,     
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు 
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు 








   



                                          
                         


No comments:

Post a Comment