ఇది నా అబ్యర్ధన పూర్తిగా చదవండి ...*
నేను నిన్న ఎకౌంటు క్రియేట్ చేశాను నా ఫేస్బుక్ ఎకౌంటు లో ఇప్పటి వరకు 4000 రిక్వెస్ట్ లు వచ్చాయి అందులో నేను బ్లాక్ చేసిన వారి సంఖ్య 150 . నాకు ఎందుకు రిక్వెస్ట్ పంపుతున్నారో అర్ధం కావడం లేదు చాలా మంచి మిత్రులు నాకు పోర్న్ వీడియో లు పంపుతున్నారు కొంతమంది మిత్రులు న్యూడ్ ఫోటో లు పెడుతున్నారు. మహిళ అంటే ఎవరికి గౌరవం లేదు ప్రతి వారింట్లో అమ్మ అక్క చెల్లి వదిన అమ్మమ్మ ఉంటారు . మీరు వారిక్కిచే గౌరవం భయట మహిళలకు ఎందుకు ఇవ్వరు . వారుకూడా ఒకరింటి ఆడబిడ్డ నే కదా . చాలా స్నేహితులు నాకు ఫోన్ కూడా చేస్తున్నారు కొంతమంది బార్యను పిలిచిన్నాటు పిలుస్తున్నారు ఇప్పుడు నాకు అర్ధమైంది సమాజములో మహిళలకు విలువలేదని . మీరు అడగవచ్చు అలాంటప్పుడు ఎందుకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేస్తున్నారు అని కాని నేను ఈవిషయం గురించి తరువాత చెబుతాను . ప్లీజ్ మీరు ఫోటో చూసి రిక్వెస్ట్ పంప్పకండి ఆ ఫోటో నాదికాదు . ఇంకో ప్రతి మగవారిని అనడంలేదు కొందరు మంచి మిత్రులు ఉన్నారు . వాళ్ళు నాకు ధైర్యం చెపుతున్నారు వాళ్ళకి నా ధన్యవాదములు . తెలుగు మీదా నాకు చాలా అభిమానం మీకు వీలైతే నాకు తెలుగు గురించి ప్రతి వారికీ అర్ధామైల వివరిధం . నా తెలుగు పదాలలో లో ఏమైనా తప్పులు క్షమించండి . ప్లీజ్ అర్ధం చేసుకోండి .
మీ స్నే
మీ స్నే
No comments:
Post a Comment