ఓం శనీశ్వరాయనమః
సర్వపీడాహరం నృణాంధ్యా యేద్ర్గహగణోత్తమం
శనైశ్చర శ్శిరోరక్షేన్ముఖం భక్తార్తినాశనః

కర్ణౌ కృష్ణాంబరః పాతు నేత్రే సర్వభయంకరః
కృష్ణాంగో నాసికాంరక్షేత్ కర్ణౌ మేచ శిఖండిజః

భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పలప్రభః
పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదర స్తథా!
----------------------------------------
సత్యాన్ని దాచిపెట్టడమే శని, గొప్ప మనసుని అవమానించడమే శని, మనం ఒప్పలేము అని తప్పించుకు తిరగడమే శని, మనసులో గొప్పతనం పెట్టుకొని పైకే తేలికగా ఏకారణం చేతను ఒక మనిషి కనపడుతున్నా, గొప్ప తనం వదిలేసి ఎలాగైనా తేలికగా చూడాలి అనుకోవడమే శని, నశించిపోయే దెహనీకి ప్రాధాన్యత ఇచ్చు, శాశ్వతం గా ప్రభావం చూపితున్న మనసును మాటను నిర్లక్ష్యం చేయడమే శని, అడ పిల్లలు మొగవాళ్ళని మనసు తో కాకుండా ఇతర బలం ఉపయోగించి సాధించాలి అనుకోవడమే శని, గొప్పతనం కోసం తప్పస్సు చేయాలి, నోములు వ్రతాలు చేయాలి అవసరం అయితే జన్మలు వేచి ఉండాలి, అందుకు మాట నిజాయితీతో నిరంతరం ప్రయాణించాలి, అప్పుడు శని ప్రభావం ఎవరిని భాదించాడు అని గ్రహించండి.
ఇట్లు మహారాణి సమేత మహరాజా వారు

No comments:
Post a Comment