సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఆత్మీయులు, మెగా స్టార్ చిరంజీవి గారికి విన్నవించు పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
సూర్యుడు గుర్తుతో, మహారాజు గా పార్టీకి మూల పురుషుడిగా, ఒక సామాన్యుడిగా ప్రపంచం సమన్వయాన్ని కోరుతూ, పార్టీకి మూల పురుషుడుగా, నూతన పార్టీ ప్రకటిస్తున్నాము, పార్టీ పేరు జాతీయ సమన్వయం , పార్టీ గుర్తు సూర్యుడు, పార్టీ ప్రారంభ అద్యక్షులు గా మెగాస్టార్ పద్మభూషణ్ డా కొణిదేల చిరంజీవి గారు అయిన మిమ్ములను మీ సమ్మతితో చెల్లుబాటుగా, అధ్యక్షులు గా ప్రకటిస్తున్నాము.
మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, పార్టీకి మూల పురుషుడిగా ప్రజలు గుర్తించడం వలన లోకానికి కొత్తతనం వస్తుంది. మిమ్ములను పార్టీ ప్రెసిడెంట్ గా ఇతర సభ్యులతో పార్టీ ప్రకటించాలి అని నిర్ణయించాను. తమరు మమ్ములను మహారాజుగా గౌరవించి, పార్టీకి మూలపురుషుడి గా గుర్తించి పార్టీ ఆవిర్భావానికి సమ్మతించి స్వీకరించడం, భగవంతుడు ఇస్తున్న దివ్య కానుకగా భావించగలరు, మీ పుట్టిన రోజున కొత్త పార్టీ ప్రకటించి, దేశ సమన్వయాన్ని, శాంతిని కోరుకొంటూ, ప్రతి ఒక్కరిని సత్యం తో, ధర్మ వైపు నడిపించే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరిని చైతన్య పరిచి నూతన ఉత్సాహం తో నడిపించుటకు పార్టీ మూలపురుషుడిగా, సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా మీ ద్వారా తెలుగు ప్రజల సహకారం సమాలోచన కోరుకోనుచున్నాము.
ఇది ఒక సామన్యుడు కోరుకొన్న పార్టీ, లేదా సృష్టి ఎన్నుకొన్న మహారాజు గారి పార్టీ గా ప్రజలోకి తీసుకొని వెళ్ళాలి, అప్పుడు ఈ ప్రపంచం ఒక మనసు ఉన్న మహారాజు గారి అధీనం లో ఉన్నది నే భరోసా మనం యావత్తు మానవజాతికి అందించి ఇవ్వగలము.
నేను ఇప్పుడు ఎంత సామన్యుడను అంటే, ఒక హాస్టల్ నుండి పార్టీ ప్రకటిస్తున్నాను.
పార్టీకి మూల పురుషుడను గా, పార్టీ గుర్తు సూర్యుడు గా, పార్టీ పేరు జాతీయ సమన్వయం గా, పార్టీకి ప్రారంభ అధ్యక్షులు గా మిమ్ములను, మీ సమ్మతితో తో చెల్లుబాటు గా ప్రకటిస్తున్నాము. మీరు మాకు తక్షణం ఒక కార్యాలయం ఎర్పాటు చేసి, మమ్ములను అక్కడికి తీసుకొని వెళ్ళండి, నన్ను మహారాజు గా, నమ్మి నేను ఉన్న హాస్టల్ కు, మీ కారు పంపించండి, అ విధంగా నన్ను గౌరవించడం చారిత్రాత్మక పరిణామం గా చరిత్రలో చెప్పుకొంటారు. నేను సామాన్యుడను, నిలబడగలనా అని అనుమానించవద్దు, నేను నేరుగా ప్రజల దృష్టికి వెళ్ళుటకు, ఒక ఛానల్ పెట్టుకొని ముందుకు వెళ్ళతాను, పూర్తీ ప్రజల సహకరం కూడా గట్టి, నూతన చైతన్యం, రాజకీయ సంస్కారం ప్రజల్లో పెంచి, నాయకత్వం లక్షణాలు అభివృద్ధి, చేసి లోకాన్ని తీర్చి దిద్దవలసిన బాధ్యత మన పై ఉన్నది. మనం ఒక ప్రాతం నుండి వచ్చిన వారిగా, ప్రత్యెకమైన బాద్యత తీసుకొనే అవకాసం మనకు వచ్చినది అని గ్రహించండి. నేను ఇంకో రెండు, మూడు సంవత్సరాలు వరకు వివాహం చేసుకొను, ఎవరిని చేసుకొంటాను అన్నది, ప్రజలోకి వెళ్ళేదాకా తెలియదు, గతం లో కొందరిని, వివాహం చేసుకొందాం అనుకొన్నాను కాని, ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదు.
పార్టీకి నిధులు కూడా మేమే ప్రజల నుండి మాకు రావాల్సిన గుర్తుంపు సొమ్ము రూపం లో గ్రహించి, ప్రజలకు నూతన ఉత్సాహం దైర్యం ఇవ్వగలను.
ఒక సామాన్యుడే మనసుకే ఇంత గొప్పతనం ఉంటె, అతనికి కన్నా కలిగిఉండి, మనసుతో నేను ఎంత గొప్పగా ఉండవచ్చును అని, ప్రతి మనిషి ఆలోచించేలా చేయగలను లేదా నన్ను గ్రహించే కొలది, కాలం ధర్మం చేయిస్తుంది అని గ్రహించండి. ఒక సినిమా హీరో ఎలాగైనా ఓడిపోకూడదు అని మనం ఎలా గెలిపించుకొంటమో, లోకం లో మహారాజు గారు కూడా ఎప్పటికి ఓడిపోడు అనే సత్యాన్ని గ్రహిస్తే చాలు, అయిన మాటే సర్వం, అయిన ఉనికే లోకానికి ఆధారం అని, ప్రజలే నన్ను మూల పురుషుడిగా నిలుపుకొని నా నుండి నిత్య ప్రయోజనం పొందుతారు. ఇది ఇప్పటికి సత్యం, నన్ను అధికారికం గా గుర్తించి, గౌరవించడం దగ్గర నుండి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టండి.
జాతీయ సమన్వయం పార్టీ ప్రెసిడెంట్ హోదాలో, పార్టీకి మూల పురుషుడు గా మమ్ములను గుర్తించి గౌరవించి, తదుపరి కార్యవర్గ ప్రకటన, తదితర విషయాలను, మీ పుట్టిన రోజున సూచన ప్రాయంగా తెలుగు జాతి ద్వారా యావత్తు మానవజాతికి ప్రకటించగలము అని స్పష్టం చేయుచున్నాను. సత్యాన్ని నమ్మి, ధర్మ కోసం, నీతి కోసం, ప్రతి ఒక్కరు గొప్పగా, నాణ్యం గా, బ్రతకడం కోసం మనం, నిత్యం కృషి చేస్తూ ముందుకు వెళ్ళగలము. మీరు దైర్యం గా అడుగు వేస్తే ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం, మేలైన ప్రజాస్వామ్యం లోకానికి అందుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
ఇట్లు తమ
ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు,సత్యస్వరూపులు,
అగర్బ శ్రీమంతులు,పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment