రోహిత్..
దీనిగురించి స్పందించకూడదనుకున్నా...
మనిషి మరణం కూడా నన్ను కదిలించకపోతే నన్ను నేను మనిషని ఎలా అనుకోవాలో అర్థం కాలేదు..
ఎంత అడగకూడదనుకున్నా కొన్ని ప్రశ్నలు సమాజాన్ని అడగాలని ఉంది...
రోహిత్ దలితుడో కాదో అని అంటున్నారు ఇంకా నయం మనిషో కాదో విచారణకు కమిటీ వేసారు కాదు..
దలితుడు కాకపోతే మాత్రం వెలి లాంటి వింత శిక్షలు వెయ్యొచ్చా?
ఉరి ని వ్యతిరేకించడం దేశద్రోహం ఎలా అవుతుంది??
అప్పారావు కి ఇప్పుడు ఉరి అన్నా నేను వ్యతిరేకిస్తా..ఇక్కడ ఉరి శిక్షకు వ్యతిరేకం కొందరు..అది యాకూబ్ మెమెన్ కానీ అప్పారావ్ కానీ కుక్క ఉన్నా సరే ఉరి శిక్షకు వ్యతిరేకం వారు..
ఇందులో రోహిత్ తప్పేముంది..
యూనివర్సిటీ లో తప్ప ఇంకెక్కడా సమస్యలు లేవా దత్తాత్రేయగారు??
మమ్మల్ని మతాల పేరుతో ఇంకా ఎన్ని రోజులు విడగొట్టి లబ్ది పొందుతారు మీరు?
స్మృతి గారూ...ఇన్ని రిమైండింగ్ లెటర్స్ ఇంక యే విషయం లోకూడా పంపుండరేమో మీరు..
మొత్తానికి మీరంతా కలిసి ఒక భావి భారత మేధావిని చంపేశారనేది సుస్పష్టం..మీకన్నా దేశానికి అలాంటి యువమేధావుల అవసరం ఎక్కువ ఉంది..
రోహిత్ ఆత్మ శాంతించుగాక...రోహిత్ అమర్ రహే..

No comments:
Post a Comment