UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 22 January 2016


బాబు గారు అప్పుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్దరించింది ఏమిటి ????
1995-2004 మద్య బాబు గారు అప్పులు శ్రుష్టించడం తప్ప ఏమీ చేయలేదు...
బాబు గారు నిజానికి 9 వేల కోట్ల లోటు తో వై‌ఎస్‌ఆర్ కి ప్రభుత్వాన్ని అప్పగిస్తే 1000 కోట్ల మిగులుతో YSR అప్పగించారు.. పైగా 4 లక్షల కోట్ల ఆస్తులు పెరిగాయి, అలాగే 12 వేల కోట్ల డిపాజిట్లు మరియు reserve funds పెరిగాయి...
బాబు గారు MA economics చదివారా ఊరికినే అలా చెప్పుకుంటున్నారా ?
ప్రతి సారి సంపద సృష్టించా అని చెబుతారు... ఏమి శ్రుష్టించారు సంపద లేక అప్పులా ??
కనీసం ఆర్దిక క్రమశిక్షణ పాటించని బాబు గారి ప్రతిబ ఎలా ఉందో చూడండి...
1995 లో బాబు గారు ముఖ్యమంత్రి కాకముందు...
ఆదాయం : 13 వేల 100 కోట్లు
కర్చులు : 14 వేల 800 కోట్లు
బడ్జట్ లోటు : 1700 కోట్లు
ఇంత లోటు ఎందుకు అంటే మద్యం మీద ఆదాయం 600 కోట్లు, బియ్యం పదకం కోసం ఇచ్చింది 150 కోట్లు ... అంటే లోతు షుమారుగా 1000 కోట్లు మాత్రమే..
అప్పటి deposits/ liabilities /assets విలువలు దొరకలేదు ...
http://www.nipfp.org.in/…/medial…/2013/04/wp05_nipfp_033.pdf
2004 లో బాబు గారు దిగిపోయేటప్పుడు ఏమిటి ??
ఆదాయం : 26 వేల 869 కోట్లు
కర్చులు : 35 వేల 575 కోట్లు
బడ్జట్ లోటు : 8706 కోట్లు
Reserve funds : 1224 కోట్లు
Deposits : 5326 కోట్లు
అప్పులు : 64 వేల 545 కోట్లు
ఆస్తుల విలువ : 2 లక్షల 12 వేల కోట్లు
5 ఏళ్ల వై‌ఎస్‌ఆర్ పాలన తరవాత ::::
ఆదాయం : 62 వేల 858 కోట్లు
కర్చులు : 61 వేల 854 కోట్లు
బడ్జట్ మిగులు : 1004 కోట్లు
Reserve funds : 4016 కోట్లు
Deposits : 12305 కోట్లు
అప్పులు : 1 లక్షా 6 వేల 917 కోట్లు
Assets .... 6 లక్షల 41 వేల 502 కోట్లు
http://gssaap-cag.nic.in/…/Chapter1-FinancesoftheStateGover…
1999-2004 మద్యలో సంవత్సరానికి 1827 రోజులు ఉంటే 1304 RBI దగ్గర ways and means వాడుకున్నాము .
అదే YSR హయాంలో 1827 రోజులకి కేవలం 449 రోజులు వెళ్లాము ...
Overdraft …..
బాబు గారి హయాంలో 99 రోజులు ఉంటే వై‌ఎస్‌ఆర్ ఒక్క రోజు కూడా OD కోసం వెళ్లలేదు...
http://gssaap-cag.nic.in/…/Chapter1-FinancesoftheStateGover…

No comments:

Post a Comment