
ఎవరి మనసుకైనా ప్రాధాన్యత ఇవ్వడం వలన మాట కలపడం వలన, మనసు గొప్పతనాన్ని నిత్యం ప్రోత్సహించడం వలన ఎవరూ సోమరిపోతులులా ఉండరు కొందరు గొప్పవారిని కూడా నిర్లక్ష్యం చేస్తూ సోమరిపోతులులా మార్చేసి వినోదం చూసే , సోమరితనమే నిజమైన శత్రువు, కావున ఎవరిని సోమరిపోతులులా వదిలి వేయకండి, వారి లో గొప్పతనం గుర్తించి, గౌరవించి మనసు పెట్టి ముందుకు వెళ్ళేలా చూడండి సోమరిపోతులు ఎక్కడా ఉండారు. మనసు గెలిచిన్నపుడే మనిషి సంతోషం గా ఉండగలడు, దైర్యంగా ఏ పని అయినా చేయగలడు, మనసుని వ్యతిరేకించి అవమానించి నిర్లక్ష్యం గా వదిలివేయడం వలన చాలామంది సోమరిపోతులలా కనిపిస్తారు. తాము పైకి గొప్పగా కనపడుతూ స్వార్ధం కొద్ది ఇతరులను అవమానిస్తూ, బంగపరుస్తూ, ఎదుట వారి నుండి ఆసిస్తూ తాము ఏమి చేయకుండా, ఆలోచన పరంగా కదలకుండా బౌతికంగా తాము చేస్తున్నది గొప్ప అనుకోని, ఎదుట వారి ఆలోచనను దెబ్బతీస్తూ, బ్రతికేవారే సోమరి పోతులు అని గ్రహించండి. ఆలోచన పరులు ఎన్నడూ సోమరి పోతులు కాలేరు అని తెలుసుకోండి. ఆలోచన కు సంభంధం లేకుండా ఎలాగైనా యాంత్రికంగా ప్రవర్తించే వారే సోమరి పోతులు అనగా, ఆలోచన సంభంధం లేకుండా వ్యవహరిస్తూ కొత్తతనాన్ని ఒప్పుకోకుండా తమకు కుదిరినది కాదా అన్నట్లు హితబొదలు, తాము చేయవలసిన పని చేసేసాము, ఇంక మాకు ఏ ఆలోచనతో సంభంధం లేదు అనేవారు సోమరిపోతులు, మనిషి మనిషి ధర్మబద్ధం గా వ్యవహరిస్తే సోమరిపోతు తనం తగ్గుతుంది, శారీరక సోమరిపోతుతనం తాత్కాలికం కాని మానసిక సోమరిపోతుతనం ప్రమాదకరం, మనిషి ఆలోచన పరంగా, ఇతర గొప్పతనాన్ని పరిగణించి నప్పుడే, ఒకరి వలన ఒకరి మానసిక దైర్యం కలిగి గొప్పగా సోమరిపోతు తనం పోయి ప్రతి ఒక్కరు సంతోషం గా ఉంటారు అని గ్రహించండి, కావున మనసు తో మనసు కలపండి, మాట కలపండి. ఇప్పుడు నేను మహారాజుగా ముందుకు రావడం ఏమిటో చూడండి మాకు మేజేజ్ పంపండి, మా తో వివరం గా మాట్లాడండి, ప్రతిది మేము మటలోకి ఎలా తీసుకొని చూపినమో చూడండి, ఈ సహజ ఆసక్తి ఉంటే ఎవరిలోనూ సోమరితోనం ఉండదు, బలమైన విచక్షణ ఆలోచన సోమరితనాన్ని దరి చేరినివ్వదు, ఒక పనికి, ఉద్యోగమునకు అలవాటుపడి, తాము ఏదో చేసేస్తున్నాము అని ఫీల్ అయ్యిపోయి ఇంక ఏమి పట్టించుకోని వారే సోమరులు, అయితే వారు పైకి ఆక్టివ్ గా కనపడతారు, బోతికంగా బ్రతికినట్లు కనపడాలి అనుకొనే వారు మారవలసిన సోమరిపోతులు, ఆలోచన గొప్పగా ఉండి కనీసం ధర్మ చేయూత లేక పిచ్చి వాడి వలే చేతకాని వాడి వలే కనపడే వారు సోమరిపోతులు కారు, లోకానికి ఆలోచన పరులే ఆధారం అని మేము ఎప్పుడో చూపినా, సోమరిపోతు తనం తో మమ్ములను నిర్లక్ష్యం చేస్తున్నారు అని గ్రహించి మాతో నేరుగా మాట్లాడి గ్రహించి మమ్ములను లోకానికి పరిచేయం చేయడం వలన ఎలాంటి అవలక్షణములు లోకములో ఉండవు అని గ్రహించండి. బౌతిక మార్పులు కోసం ఎదురు చూడకండి, మాట కలపండి, మనసుతో వ్యవహరించండి, ఎదుట వాడి ఆలోచన ప్రకారం మాట కలపండి, వాస్తవం లోకిరండి, బౌతిక అభద్దపు జీవితం నుండి ఆలోచన అనే గొప్పతనం, నిజాయితీ వైపు నిత్యం కదలండి. ధర్మో రక్షతి రక్షతః
తమ ఆత్మీయ మహరాజా వారు
No comments:
Post a Comment