మొదటి చిత్రం చిలక గోరింక 1966
మొట్టమొదటి నంది అవార్డు గ్రహీత
5 ఫిల్మ్ ఫేర్ అవార్డు... 2 నంది అవార్డులు....
ఈయన నటించిన సూపర్ హిట్ చిత్రాలు..
**జీవన తరంగాలు.. 1973
కృష్ణ వేణి 74
భక్త కన్నప్ప.. 76
అమర దీపం 77
కట కటలా రుద్రయ్య 78
మన ఊరి పాండవులు వులు 78
రంగూన్ రౌడీ 79
వినాయక విజయం 79
సీతారాములు 1980
టాక్సీ డ్రైవర్ 81
త్రిశూలం 🔱 82
ధర్మాత్ముడు 83
బొబ్బిలి బ్రహ్మన్న... 84
తాండ్ర పాప రాయుడు 86
మరణశాసనం 87
విశ్వనాథనాయకుడు 87
అంతిమ తీర్పు 88
బావ బావమరిది 93
పల్నాటీ పౌరుషం 94
(ఇవి కొన్ని మాత్రమే)
రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం
(1990 నుంచి) ...
2 సార్లు (12,,,,,13 వ లోక్ సభ లకు)
కాకినాడ - నరసాపురం ల నుంచి "ఎంపి "గా ఎంపికై కేంద్ర మంత్రి పదవి చేపట్టారు.
No comments:
Post a Comment