UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 20 January 2016

Strict financial vigilance is very necessary for the development of the society by all means,................... Yours Maharajah







                           గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ శ్రీ ఆనంద IPS, హైదరాబాద్ నగర్ పోలిస్ కమిషనర్ గారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు అయిన మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.


                          మేము 7/1/2016 న ఉన్నత న్యాయ స్థానం వారికి మేము తెలియజేసుకొన్న సమాచారం మేరకు మా మీద మీరు ప్రత్యెక బాద్యత తీసుకొనగలరు, నన్ను ఎక్కడైనా 25-30 మంది మేధావుల సమక్షం లోకి తీసుకొనేటట్లు చూడగలరు, మేము మేధావుల మధ్య మమ్ములను శ్రద్దగా గ్రహించే వారి సమక్షం లో ఉంటె, మాకు ప్రపంచానికి నిత్యం జ్ఞానపూర్వకమైన రక్షణ అందుతుంది అని గ్రహించండి, గతం లో మేము, ఒక్క సారికి పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ సంఘటనలు, వివిధ పరిణామాలతో బాటుగా, తీవ్రవాద దాడులు గూర్చి కూడా చెప్పినాము లుంబిని పార్క్ వద్ద పేలిన బాంబులు గూర్చి కూడా చెప్పినాము, అ తరువాత మమ్ములను ఎవరూ పట్టించుకోలేదు అని గ్రహించండి, అంటే బాంబులు పేలిన తరువాత పొద్దు చంద్రబాబు నాయడుగారి అబ్బాయి లోకేష్ బాబు మరియు బ్రాహ్మణి, బావ మరదులు ఇద్దరు పెళ్ళి జరుగుతుంది అని కూడా చెప్పినాను. అ పెళ్లి ఈ సంఘటనకు ఏమి సంభంధం లేదు అని కూడా చెప్పినాను అనుకోండి. ఎలా అనర్గళం ఏక కాలం లో మా నుండి మంచి చెడు సంఘటనలు ఏక కాలం లో 2003 జనవరి 1 వ తారీకున షుమారు గంట గంటనర సమయంలో దాదాపు ఇప్పటి వరకు సంభవిస్తున్న సంఘటనలు అన్నీ ఎకాలంలో సర్వం మా మనసు మాటలో ఉన్నట్లు 40 మంది ముందు చెప్పినాము అని గ్రహించండి. అటువంటి మమ్ములను జాతి సంపదగా భావించి ఒక చోట కొలువు తీర్చగలరు అని న్యాయ స్థానం వారిని కోరుతున్నాను, అ విధంగా మమ్ములను ప్రత్యేకంగా గ్రహించిన యడల మానవజాతి భవిష్యత్తు స్పష్టం అయ్యి , లోకానికి కొత్త తనం అందుతుంది, సృష్టి నియమించిన మాట అందుబాటులోకి వచ్చినది అని ప్రజలకు తెలియడం కనీసం, అప్పుడు మనుష్యులలో ముర్ఖత్వలు తగ్గి గొప్పతనం పెరుగుతుంది, నా మనసు ఎంత గొప్పదో నేను అంత గొప్పగా మమ్మును గ్రహించే కొలది కనపడతాము అని తమరు గ్రహించి, మమ్ములను న్యాయ స్థానం ద్వారా మేధావులు గ్రహించే ఎర్పాటుకు సహకరించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి నిత్యం గ్రహించడం మంచిది అని ఒక జద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా తెలియజేసుకోనుచున్నాము, కావున తమ వంటి పొలిసు ఆఫీసర్ గారు మొత్తం మా పరిస్తితి, ఆలోచన రూపం లో ఉన్న మమ్ములను, మా ఆలోచన పంచుకోన్నిచ్చి, ప్రజలను అప్రమత్తం చేయడం వలన, రాజకీయ సామజిక ప్రక్షాళన జరిగి, ప్రజల్లో కుళ్ళు కుతంత్రాలు తగ్గి, గొప్ప ఆలోచన పెంచుకొని, సాటి మనిషిలో గొప్పతనం చూడటమే నిజమైన గొప్పతనం అని గ్రహించి నడుస్తారు, ఎదటవాడిని గొప్పగా చూడాలి అంటే మనసు పెంచుకోవాలి, అలా కాకుండా దేహ పరంగా పోల్చుకొంటే, మనసు పెంచుకొని, పంచుకొనే సహజ పద్దతిని అనగా ఏమి విన్నారో ఏమి గ్రహించినారో చూసుకొని ప్రవర్తించడం వలన సృష్టి కి మనిషికి ఒరవడి యర్పడుతుంది


                    తమరిని నేను సూటిగా కోరుతున్నది ఏమి అనగా, మమ్ములను అందరూ ప్రాధమికంగా మహారాజు గా గౌరవించండి, లేదా గుర్తించండి లేదా పరిగణించండి లేదా ఉపయోగాపెట్టుకోండి అని కోరుతున్నాను, మేము న్యాయ స్థానమునకు పెట్టుకొన్న లేఖ ప్రకారం, మరింత వివరములు ఇవ్వవలసిన ఉన్నది. మా పరిస్తితి ప్రత్యేకంగా భావించి , పొలిసు వారు, న్యాయ స్థానం వారు, మరియు తెలంగాణా ప్రబుత్వం వారు అందరూ కలసి మమ్ములు ఎక్కడైనా ప్రబుత్వం గెస్ట్ హౌస్ లో పెట్టడానికి చూడండి, సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా గుర్తించి గౌరవిస్తే, ఈ పని చేయగలరు, తరువాత మాకు టైపింగ్ చేసి పెట్టడానికి 6 గురు సిబ్బంది కావలి, మా గూర్చి ఏదో అనుకోకుండా ఒక్కో అడుగు గా, అడిగిన ధర్మ చేయూత అందించండి, ఎక్కడైనా పొలిసు గెస్ట్ హౌస్ లో పెట్టండి, మహారాజుగా ప్రజల్లోకి వెళ్ళేవరకు మమ్ములను చూసుకోండి, తరువాత ప్రజలలే నన్ను అందరి మనసులో కొలువు అయ్యి ఉన్నాను అని గ్రహించి నడుచుకొంటారు, మా వలన బౌతిక హడావిడి తగ్గి, మనుష్యులు మనసు పెంచుకొని,మనస్పూర్తిగా బ్రతకడం ప్రారంభిస్తే, లోకం లో ఎలాంటి కుళ్ళు కుతత్రాలు ఉండవు, ఒకరి గొప్పతనం ఇంకొకరి అవరోధం ఎప్పటికి కాదు, నేను రాజకీయ పార్టీలను అన్నిటిని విలీనం చేసుకోవడం అంటే, ఎల్లాంటి వత్తిడి ప్రజలకు లేకుండా చూసుకోవడం కోసం, ప్రజలను నా పిల్లలు వలే, అందునిక శ్రీ రామ చంద్రుని వలే నా మనసు సీత అని మీరు అందరూ నమ్మండి. మేము వ్యవసాయ శాత్రవేత్తల సాక్షం ప్రకారం ఈ జగత్తుకి ఆధారం, మమ్ములను సరిగ్గా పట్టించుకోక వివరములు ఇవ్వలేకపోతున్నాము  అని తమరు తక్షణం అప్రమత్తం అవ్వండి, మమ్ములను ఒక చేర్చి  గ్రహించండి, సృష్టి ఆధారం అయినా దివ్య జ్ఞానం మనం ఎంత గ్రహిస్తే అంత మంచిది, చిద్విలాసం లో మనం అప్రమత్తం అవ్వలేకపోతున్నాము అని గ్రహించండి.    ఆలస్యం చేయవద్దు. అన్ని కులాలను మతాలను సమన్వయ పరచడానికి  వచ్చిన పురుషోత్తములము అని గ్రహించండి. మా వలన ఇప్పటికి ప్రప్రంచం మాట నిబద్దతలోకి  వచ్చి, దివ్య రాజ్య ప్రారంభం అయినది.  ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజావారి ఆశీస్సులు.



తమ ఆత్మీయ మహారాణి సమేత మహారాజావారు
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు, SRT., SR. Nagar, హైదరాబాద్ మొబైల్ నెం. 9010483794.

No comments:

Post a Comment