మీ ఇల్లు పచ్చగా శ్రీ నిలయమై, మీరు అంతా ఆనందంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మనసున మంచి భావనలతో, కొత్త సంవత్సరం మన కందరికీ , యోగ దాయకం కావాలని
సుఖసంపదలను కీర్తిని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకొంటున్నాను.ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, శౌర్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి.. మీఇంట కొలువై మీ కుటుంబాన్ని సదా ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ.
శ్రీ దుర్ముఖీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

No comments:
Post a Comment