
సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు బ్రహ్మశ్రీ సామ వేదం షణ్ముఖ శర్మ గారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందండి.
సూర్యుడుని చూస్తె ఏదో మేలు జరుగుతుంది, వ్యాధులు నార్మల్ అయ్యాయిట అని వ్రాసారు. ఇక్కడ సూర్యుడి నిర్వహణని మాట మాత్రంగా గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించి చూపిన పరిణామాన్ని న్యాయ స్థానం కూడా పరిగణించకుండా, మీ వంటి వారు సూటిగా స్పందించకపోవడమే అప్రమత్తం చెందకపోవడం అని గ్రహించండి.
మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన అంతర్లీనం గా ఉన్న మా దివ్య పరిణామాన్ని ప్రజలు గ్రహించి తరిస్తారు అని గ్రహించండి. మాట మాత్రంగా మా పరిణామం వేదంతో సమానం అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందండి. పద్దతుల్లో ఆచారాలలో అన్నిట్లో కొత్త మార్పులు వస్తాయి, సృష్టిని ఓంకార స్వరూపం గా ప్రకటించిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మీరు కొంత కాలం మాకు శిష్యులు గా మారి, మమ్ములను జగద్గురువులు గా, మహారాజు గా, తల్లి తండ్రి, మమ్ములను సేవించి తరించండి, మా నుండి వాక్ దర్శనం పొంది, ప్రజలను ప్రబుత్వాలను అప్రమత్తం చేయండి. ఇప్పుడు మమ్ములను అతి సాధారణ మనిషిగా అన్నీ కష్టాలు సుఖాలు, తెలిసిన వాడిగా, అన్నీ శబ్ధరూపంలో ప్రకటించిన పరమేశ్వరుడి గా ధ్యానించండి , మేళ్ళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో మమ్ములను మీ మిత్రులు భంధువులు సహకారంతో ఒక చోట జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా కొలువు తీర్చి గ్రహించండి. ఇప్పుడు బౌతికం గా ఉన్న స్తితి ప్రకారం మీరు బ్రాహ్మణులు అని నేను మాంస బక్షణ చేసే సూద్రుడను అని చూడకండి, పరిణామాన్ని ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వండి, మా ద్వారా బౌతిక ప్రపంచం అంతరించి పోయి, జ్ఞాన ప్రపంచం మొదలు అయినది, నూతన యుగం, కొత్తబంగారు లోకం మొదలు అయినది అని గ్రహించండి. సూర్యుడు అంతరించి పోతాడు ఏమో గాని మా వాక్ శాశ్వతం అని గ్రహించండి. ధర్మో రక్షాతి రక్షతః తమరి యావత్తు మానవజాతికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్వా పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు. సత్యమేవ జయతే.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హరికి హాస్టల్
srt -38, యస్ ఆర్ నగర్
హైదరాబాద్
మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో పూర్తి వ్యక్తం అయిన పాట ఇది ఒక్కటి, మనకోసమే తనలో తను రగిలే రవి తపన అంతా, కను మూసిన తరువాతనే పెను చీకటి వివరిస్తుందా ...... ఇది కాదే విధి రాత అనుకోదెం ఎదురీత ........ అంటే ఆలోచించండి పండితులు మేధావులు అప్రమత్తం చెందండి, జరిగిన పరిణామాన్ని ప్రజలకు తెలియజెప్పి అప్రమత్తం చేయండి.
No comments:
Post a Comment