Meeku Thelusaa
· https://www.facebook.com/meekuthelusaa/videos/1242359095779047/
నువ్వు మగాడివిరా బుజ్జి, హాట్స్ ఆఫ్.
Video Courtesy: NDN NEWS
MLA గా గెలిచిన తరవాత రోజు press meet లో కోటంరెడ్డి 3 విషయాలు చెప్పారు.
1) నాకు వచ్చే జీతం మొత్తం నేను బీద విద్యార్ధుల scholar ships , స్కూల్స్ లో toilets లాంటి మౌలిక సదుపాయాల కోసం వాడతా.
2) నాకు Gunmen అక్కరలేదు. అలా ఇచ్చిన gunmen వలన అయ్యే కర్చు 5 ఏళ్లలో 2 కోట్లు. ఆ 2 కోట్లు ప్రభుత్వం ఏదైనా జనాలకి మంచి చేసే పథకం చేస్తే సంతోషిస్తా...
3) అసంబ్లీ లో మైకులు విరగ్గొట్టడం , ధూషణలకు దిగడం లాంటివి చేయను .
ఈ 3 మాటలు ఇప్పటి వరకు నిలబెట్టుకున్నారు.
No comments:
Post a Comment