చాగంటిగారూ, కేబినెట్ర్యాంక్లో ప్రభుత్వ సలహాదారుగా నియమితులయినందుకు అభినందనలు.
రాష్ట్రంలో పాడుపడ్డ గుళ్ళకి జీర్ణోద్ధరణ చేయించండి. బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా పల్లెల్లో ఉన్న బీద అర్చకుల్ని ఆదుకోడానికి పని చేయండి.
మీ ప్రవచనాలవల్ల కాశీ, ప్రయాగ, రిషికేశ్ తదితర ఉత్తరభారత పుణ్యక్షేత్రాల్లో తెలుగు యాత్రికులు ఇబ్బడిముబ్బడిగా పెరిగారు.
కొంచెం మన రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాలమీద ఫోకస్ పెట్టి టెంపుల్ టూరిజం పెంచండి.
పక్క రాష్ట్రాల యాత్రికులవల్ల మనకి ఆదాయం పెరుగుతుంది.
మరీ చాదస్తంగా, ఇదేదో బ్రాహ్మల ఆచారాలు అనిపించే కొన్ని వైదిక ప్రవచనాలు (మడిస్నానాలు, ప్రజల ఆహారపుటలవాట్లు, భర్త బకెట్లో తడిగుడ్డలు వదిలేస్తే భార్య పిండితే మోక్షాలు రావడాల్లాంటివి ) వదిలేసి ఆంధ్రులంతా తమ సాంస్కృతిక వారసత్వాన్ని మళ్ళీ సగర్వంగా గుర్తుచేసుకునేట్లుగా పనిచేయండి.

ఈ చాదస్తపు బ్రాహ్మడికి ప్రభుత్వపదవి ఏంది, ఇది హిందూమతాన్ని పెంచిపోషించడం కోసమే అని రేపటినుంచి గగ్గోలు పెట్టేవాళ్లందరికోసం,ప్రజా హితార్ధం జారీ చేయబడినది...
విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలి అంటే..ఒక ప్రవచనకారుడు ఒక ప్రభుత్వసలహాదారు గా మారినప్పుడు తప్పకుండా ఇలాంటి సూచనల మీద దృష్టి పెట్టాలి...
source: Kc Chekuri
source: Kc Chekuri

No comments:
Post a Comment