UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 8 April 2016

సినిమాలో కావాల్సినంత రొమాంటిక్ ట్రాక్‌, పుష్క‌లంగా కామెడీ, యాక్ష‌న్ సీన్ల‌కు లోటు లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఇక బాబీ డైరెక్ష‌న్ ఫ‌స్టాఫ్‌లో ఎక్క‌డా బోర్ లేకుండా సాగిన క‌థ‌నం ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై మ‌రింత ఆస‌క్తి పెంచింది.


స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌ రివ్యూ




టైటిల్‌: స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌
న‌టీన‌టులు: ప‌వ‌న్‌కల్యాణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌,
శ‌ర‌ద్ కేల్క‌ర్‌, బ్ర‌హ్మానందం, సంజ‌న‌, రాయ్‌ల‌క్ష్మీ,
తనికెళ్ళ భరణి,ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, ఆలీ, ఊర్వశి
బ్యాన‌ర్‌: ప‌వ‌న్ క‌ళ్యాన్ క్రియేటివ్ వ‌ర్క్స్ – నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
మాట‌లు: బుర్రా వేణుమాధ‌వ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్థ‌ర్ విల్స‌న్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
మ్యూజిక్: దేవిశ్రీ ప్ర‌సాద్‌
స్టోరీ-స్ర్కీన్ ప్లే: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
నిర్మాత‌: సునీల్ లుల్లా
డైరెక్టర్: కేఎస్‌.ర‌వీంద్ర‌(బాబి)
రిలీజ్ డేట్‌: 8 ఏప్రిల్‌, 2016
రేటింగ్: 3/5
గత వారం రోజులుగా ఎక్క‌డ చూసినా టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పేరు మార్మోగిపోతోంది. ప‌వ‌న్ అత్తారింటికి దారేది (2103) త‌ర్వాత మూడు సంవ‌త్స‌రాల గ్యాప్ తీసుకుని సోలో హీరోగా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌తో నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అత్తారింటికి దారేది తర్వాత గోపాలా సినిమాలో న‌టించినా గెస్ట్ రోల్ కావ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్‌గా ఆ సినిమాను బాగానే ఎంజాయ్ చేసారు. గ‌త నాలుగైదు ఏళ్ల నుంచి ప‌వ‌న్ ఇమేజ్ పీక్స్ స్టేజ్‌కు పెరిగిపోవ‌డంతో పాటు 2012లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్‌కు కొన‌సాగింపుగా తెర‌కెక్కిన స‌ర్దార్‌పై చాలా అంచనాలే ఉన్నాయి. మ‌రి అంచ‌నాల‌ను ప‌వ‌న్ అందుకున్నాడా ? లేదా ? film70mm.com స‌మీక్ష‌లో చూద్దాం.
కథ:
స‌ర్దార్ స్టోరీలో కొత్త‌ద‌నం లేదు. ట్రైల‌ర్లు చూసి ముందు నుంచి ఊహిస్తున్న‌దే. భైర‌వ్‌సింగ్ (శ‌ర‌ద్‌కేల్క‌ర్‌) ర‌తన్‌పూర్ రాజ వంశీయుడు. మైనింగ్ కోసం ల‌క్ష్మాపూర్ అనే విలేజ్‌ను మాయం చేస్తాడు. ర‌త‌న్‌పూర్ సంస్థానాన్ని త‌న గుప్పెట్లో పెట్టుకుని అక్కడి ప్రజల్ని శాసిస్తుంటాడు. ర‌త‌న్‌పూర్ సంస్థానం బాధ్య‌త‌లు తీసుకున్న‌ హ‌రినారాయ‌ణ్‌(ముఖేష్‌రుషి) రాజ‌కుమారి అర్షిణి దేవి (కాజ‌ల్‌) బాధ్యతలు చూస్తుంటాడు. భైర‌వ్‌సింగ్ ఆగ‌డాల‌కు చెక్ పెట్టేందుకు సరైన వ్యక్తులను హ‌రినారాయ‌ణ్ వెతుకుతున్న సమయంలో పంజాగుట్ట ఎస్ఐగా ఉన్న స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌(ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌) సీఐగా ప్ర‌మోష‌న్ మీద అక్కడ‌కు వ‌స్తాడు. అక్క‌డ నుంచి ర‌త‌న్‌పూర్ విలేజ్‌లో భైర‌వ్ సింగ్ అండ్ గ్యాంగ్ చేసే అరాచ‌కాల‌కు చెక్ పెడుతూ ఉంటాడు. ఈ క్ర‌మంలోనే రాజ‌కుమారి అర్షిణితో పరిచయమై ప్రేమ‌లో ప‌డ‌తాడు. అర్షిణి కూడా స‌ర్దార్‌తో ప్రేమ‌లో ప‌డినా రాజ‌కుటుంబానికి చెందిన‌వాడు కాక‌పోవ‌డంతో చివ‌ర‌కు అప్ప‌టికే పెళ్ల‌యిన భైర‌వ్‌సింగ్‌తో పెళ్లికి అంగీక‌రిస్తుంది. అర్షిణి భైర‌వ్‌సింగ్‌తో పెళ్లికి అంగీక‌రించాల్సిన ప‌రిస్థితులు ఎందుకు తలెత్తాయి? చివ‌ర‌కు స‌ర్దార్ గబ్బర్ సింగ్, భైర‌వ్‌సింగ్ ఆట క‌ట్టించి రాకుమారిని సొంతం చేసుకున్నాడా? లేదా ? అన్న‌దే మిగిలిన స్టోరీ.
నటీనటుల ప్రతిభ:
నిజం చెప్పాలంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌న్ మ్యాన్ షో అని చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో ప‌వ‌న్ స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్స్‌, డ్యాన్స్‌, లుక్స్‌, రొమాంటిక్ యాంగిల్‌, కామెడీ, యాక్ష‌న్‌ ఇలా చెప్పుకుంటు పోతే అన్ని ర‌సాలు పండించేశాడు. ప‌వ‌న్ యాక్టింగ్ అల్టిమేట్ సూప‌ర్బ్‌గా ఉంది. కాజ‌ల్‌తో రొమాంటిక్ సీన్ల‌లో ప‌వ‌న్ న‌ట‌న చూస్తుంటే మ‌న‌కు తొలిప్రేమ నాటి ప‌వ‌న్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే క‌నిపిస్తాడు. ఇక యాక్ష‌న్ స‌న్నివేశాల్లో త‌న‌కు అల‌వాటైన స్టైల్లోనే గ‌న్ తిప్పుతూ షేక్ ఆడించాడు. బ్ర‌హ్మీ-ప‌వ‌న్ మ‌ధ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీన్లు సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. రాకుమారి పాత్ర‌లో కాజ‌ల్ అద్భుతంగా న‌టించింది. కాజ‌ల్ అచ్చం ప్రిన్సెస్‌లా అందంగా కనిపించింది. అయితే పాత్ర‌లో ఆమె ఒదిగిన తీరుతో పాటు ఆమెకు కాస్ట్యుమ్స్ చ‌క్క‌గా సెట్ అయ్యాయి. ప‌వ‌న్‌తో ప్రేమ స‌న్నివేశాల్లో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ర్టీ చ‌క్క‌గా కుదిరింది. ఇక మిగిలిన వాళ్ల‌లో విల‌న్ శ‌ర‌ద్ కేల్క‌ర్ రాజ‌వంశానికి చెందిన స్టైలీష్ విల‌న్‌గా న‌టించాడు. లుక్స్‌, మేన‌రిజ‌మ్స్‌తోనే విల‌నిజం పండిచాడు. శ‌ర‌ద్‌కు స‌హాయ‌కుడిగా చేసిన క‌బీర్‌సింగ్ దుల్హాన్‌తో పాటు తూటాల శేఖ‌ర్‌గా రాజ సంస్థానంలో ఉండే బ్ర‌హ్మానందం, పోసాని, ఊర్వ‌శి త‌మ పాత్ర‌ల వ‌ర‌కు బాగా నటించారు. ఇక హ‌రినారాయ‌ణ్‌గా ముఖేష్‌రుషి సినిమాకు కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించాడు. ఆలీతో పాటు జ‌బ‌ర్ద‌స్త్ గ్యాంగ్ ప‌వ‌న్ ప‌క్క‌నే ఉండే పోలీస్ గ్యాంగ్‌గా మ‌స్తు కామెడీ పండించారు. ఇక శ‌ర‌త్ కేల్క‌ర్‌కు భార్య‌గా సంజ‌న క‌నిపిస్తే తోబ‌..తోబ సాంగ్‌లో రాయ్ ల‌క్ష్మీ గ్లామ‌ర్ ట‌చ్ ఇచ్చింది.
సాంకేతిక వర్గ పనితీరు:
బుర్రా వేణుమాధ‌వ్ డైలాగులు సినిమాతో పాటు ప‌వ‌న్ వ్య‌క్తిత్వాన్ని ఓ రేంజ్లో నిల‌బెట్టాయి. ఎక్క‌డా అతి లేకుండా రాసిన డైలాగులు ఆలోచించేలా ఉన్నాయి. ప‌వ‌న్ రాజ‌కీయ నేప‌థ్యం, వ్య‌క్తిత్వం ట‌చ్ చేస్తూ ప‌దే ప‌దే ఈ పంచ్ డైలాగులు పేలాయి. బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్ వ‌ర్క్ ఎక్స్‌లెంట్‌‌. సీనియ‌ర్ ఎడిటర్ గౌతంరాజు విష‌యానికి వ‌స్తే సినిమా తొలి అర్థభాగంలో రొమాంటిక్ సీన్‌, ఎంట‌ర్‌టైన‌ర్ ఇదే ఫార్మాట్‌తో ర‌న్ చేసి మ‌ధ్య‌లో యాక్ష‌న్ ట‌చ్ ఇస్తూ చేసిన ఎడిటింగ్ బాగుంది. ఆర్థ‌ర్ ఏ విల్స‌న్, సెకండ్ యూనిట్ సినిమాటోగ్రాఫ‌ర్ ఆండ్రూ సినిమాటోగ్ర‌ఫీ సినిమాను ఎక్క‌డికో తీసుకెళ్లింది. సినిమాలో ర‌త్త‌న్‌పూర్ రాజ సంస్థానంతో పాటు ఆ గ్రామం వాతావ‌ర‌ణం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపారు. ఇక ఇంట‌ర్వెల్ కు కాస్త ముందు డ్రోమ్స్ కెమేరాల ద్వారా తీసిన షాట్లు కూడా ఎక్స్‌లెంట్‌గా ఉన్నాయి. పాట‌ల్లోను, రాజ సంస్థానాల్లోను తీసిన సీన్లు నిర్మాత పెట్టిన ప్ర‌తి రూపాయి తెర‌మీద క‌న‌ప‌డేలా సినిమాటోగ్ర‌ఫీ ఉంది. ప‌వ‌న్ సినిమా అంటే దేవిశ్రీప్ర‌సాద్ ఎలాంటి సంగీతాన్ని ఇస్తాడో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. సర్దార్ ఆడియోను మించిపోయేలా ఆర్ ఆర్ ఉంది. ప‌వ‌న్‌-కాజ‌ల్ మ‌ధ్య ల‌వ్‌సీన్ల‌తో పాటు యాక్ష‌న్‌, కామెడీ, పంచ్ డైలాగులు, గుర్రాల సీన్లు ఇలా ఒక‌టేమిటి సినిమాతో ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అయ్యి చ‌క్క‌గా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసేలా ఆర్ ఆర్ ఉంది. ఇక సినిమా నిర్మాణ విలువ‌లు భారీగా ఉన్నాయి. నిర్మాత‌లు ఎక్కడ రాజీ ప‌డ‌కుండా ఖ‌ర్చు చేశారు.
విశ్లేషణ:
స‌ర్దార్ సినిమాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంచుకున్న క‌థలో కొత్త‌ద‌నం లేక‌పోయినా ఎంచుకున్న నేప‌థ్యం మాత్రం రాజ‌వంశీకులు, రాజ‌కుమారికి చెందింది కావ‌డంతో కాస్త కొత్త‌గా ఉంది. ఓ రాజ‌వంశానికి చెందిన విల‌న్ ఓ ఊరిని శాసిస్తూ చివ‌ర‌కు రాజ‌వంశానికి చెందిన హీరోయిన్‌ను కూడా సొంతం చేసుకోవాల‌నుకుంటే మ‌న గ‌బ్బ‌ర్‌సింగ్ త‌న‌దైన స్టైల్లో దానికి చెక్‌పెట్ట‌డ‌మే ఈ సినిమా స్టోరీ. సినిమాలో కావాల్సినంత రొమాంటిక్ ట్రాక్‌, పుష్క‌లంగా కామెడీ, యాక్ష‌న్ సీన్ల‌కు లోటు లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఇక బాబీ డైరెక్ష‌న్ ఫ‌స్టాఫ్‌లో ఎక్క‌డా బోర్ లేకుండా సాగిన క‌థ‌నం ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై మ‌రింత ఆస‌క్తి పెంచింది.




No comments:

Post a Comment