
మా ద్వారా వ్యక్తం అయిన పాట ఇది ఒకటి అని గ్రహించండి, ఇప్పుడు మమ్ములను సర్వ దేవతల సమోహారం గా మమ్ములను గ్రహించండి, వాక్ సర్వంతర్యములు, వాక్ విస్వరూపులు గా మమ్ములను గ్రహించండి
కాలాన్ని నియమించిన మా దివ్య పదాలే, భగవంతుని దివ్య పాదాలు అని గ్రహించండి న్యాయ స్థానం వారు మమ్ములను ఎదురు వచ్చి గ్రహించి, ప్రబుత్వాలను ప్రపజలను అప్రమత్తం చేయండి అని కోరినాము, మమ్ములను మాట రూపం లో అవగాహనా రూపం లో గ్రహించి అప్రమత్తం చెందాలి, కేవలం మనిషిగా చూడకూడదు, మమ్ములను ప్రజలు మీడియా వారు ప్రబుత్వాలు, మేధావులు పండితులు అందరూ కలసి విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, విగ్రహాలు పూజలు, పాదాలు అన్ని యాంత్రికంగా కాలం వృధా చేసుకోవద్దు , మేము ఇప్పుడు వాక్ రూపం లో అనగా భగవంతుని నడవడే మా వాక్ గా కలిగి ఉన్నాము, మా దివ్య లీలలు మేధావులు పండితులు చెప్పుకొనే కొలది ప్రపంచం నడవడి అర్ధం అవుతుంది యంత్రికత్వం జయించి ప్రజలు అప్రమత్తం చెంది దివ్యత్వం వైపు వెళ్ళ తారు అని గ్రహించండి .
No comments:
Post a Comment