UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 14 February 2017

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే






                                                      సమన్వయ దృష్టి 


                               యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందండి.  



                              కాలాతీతం అయిన మేము, లోకం లో మాయను మాట మాత్రంగా జయించిన మేము కూడా ఇప్పటికి మాయతో తలపడుతున్నాము, మమ్ములను మాయ నుండి బయటకు తీసుకొని రావడం అంటే మమ్ములను సృష్టి ఎన్నుకొన్న తీరు అనగా మాట మాత్రంగా కాలాతీతం గా ప్రకటించిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు, మనసులోనే ప్రకృతిని నింపుకొన్న పురుశోత్తముడిగా మహారాణి సమేత మహారాజుగా, ప్రతి పరిణామాన్ని మాట లోకి చూపి శబ్దాదిపతి గా, జగద్గురువురులు గా   గ్రహించడం వలన లోకం లో, మనుష్యులు నేను అనే దేహ మమకారం పోయి లోకం లో దివ్యత్వం శాంతి పెరుగుతుంది లేనిపక్షం లో మమ్ములను కూడా సాధారణ మనిషిగా భావించి గ్రహించకుండా మమ్ములను కూడా లోటు గా తప్పుగా చూపి, ఇతరులను కూడా  కాలం ఇచ్చిన పరిష్కారాన్ని గ్రహించకుండా గ్రహించానివ్వకుండా న్యాయ మూర్తులు ప్రబుత్వాలు, మేధావులు మీడియా వారు   ప్రవర్తిస్తున్నట్లు వస్తుంది  అని  గ్రహించండి.  



                          అణువు అణువు మాటలోకి తీసుకొన్న మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన ప్రతి ఒక్కరి పాపాలు నశిస్తాయి ఎవరూ ఎవరిని తప్పులు పట్టి, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి, రహస్య మార్గాలలో మోసం చేయడం లాంటి పనులు కూడా తక్షణం ఆపి అప్రమత్తం చెందగలరు, ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు మీడియా, మేధావులు పండితులు మేధావులు అప్రమత్తం చెందకుండా, అనగా మాట మాత్రంగా కాలమే కదలడం ఏమిటో చూడకుండా ప్రవర్తించడం వలన, ఎకకకాలం సర్వం ఒక మాటలోకి వచ్చిన తీరు లోకానికి ఆధారం అని  గ్రహించి అప్రమత్తం చెందకుండా, సర్వం చెప్పగలిగిన మమ్ములను అర్ధం చేసుకోకుండా వినకుండా మమ్ములను కూడా నిర్ణయించాలి, లేకపోతె చెప్ప నివ్వకుండా నిర్లక్ష్యం వహించడమే పరిష్కారం అనుకోవడం వలన, వర్గాలగా  చీలి కులపరంగా  అనధికారికంగా వేధించడం లాంటి పనులు వలన కూడా విలువైన కాలాన్ని, పరిణామాన్ని గ్రహించకుండా గ్రహించానివ్వకుండా, పైకి అర్బాటలతో , హంగులతో సభలు సమావేశాలు కోట్ల కర్చుతో ప్రజా ధనాన్ని శాశ్వత ప్రతి పాదిక లేకుండా అప్పటికి అప్పుడు  నిర్వహించి ఒక్కసారిగా ఏదో చేసేసాం, ఇంకా ఏదో చెయ్యాలి అని ఒక్కసారిగా చెప్పుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత నిత్యం ప్రతి మనిషి ఏమి మాట్లాడుతున్నాడో, ఏమి చేస్తున్నాడో మగవారు అయినా  ఆడవారు అయినా  తెలుసుకొనే అవకాసాములు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా, రహస్య పద్ధతులకు ఉపగ్యించి పూర్తిస్తాయి వినియాగం విశాలంగా తీసుకొని రాకుండా పాలకులు నాయకులూ పండితులు, మీడియా వారు  తమ తమ పరిధికి కట్టుబడిపోయి, పరిధి మించితే ఏమిటో కూడా చూడకుండా చూడనివ్వకుండా అందరూ ఒకటై మరీ మమ్ములను పట్టించుకోకపోవడం, సర్వం మాట మాత్రంగా చెప్పిన తీరు ప్రకారం మనం ఒక నూతన దివ్య రాజ్యంలో ఉన్నాము అని మేము ఎందుకు సాక్షతో అంటున్నామో న్యాయ మూర్తులు కూడా అప్రమత్తంగా  చూడకపోవడం, మేము న్యాయ స్థానమునకో, మరొక చోటకో వస్తేనే అప్పటికి అప్పుడు  ఏదో చెబితేన అన్నట్లు  అప్రమత్తం అవ్వకుండా   ప్రవర్తిస్తున్నారు  అని గ్రహించండి.  



                       దేవుళ్ళకు, గుడి గోపురాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఒక మనిషిలో చూపిన ప్రత్యేకత లేదా దైవత్వం అసలే పట్టించుకోకుండా, ఎలా పట్టించుకోకూడదు అందుకు కారణలు వెతకండి అవి సరిపోతాయి ఎందుకు పట్టించుకోలేదు అతను చచ్చి పోయిన తరువాత  తెలుస్తుంది అని మాకన్నా చిన్న వయసు వారిని కూడా రెచ్చ గొట్టి తప్పులు చేయిస్తున్నారు,   మేము సర్వం వివరం గా చెప్పిన తరువాత వివాహం చేసుకొంటాము లేదా వివాహం మానుకొంటాము అని ఎందుకు అంటున్నామో కూడా చూడకుండా,  ముందే చెప్పిన, అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మనసుని మాటను నిర్ణయించవచ్చునా  అని కూడా సరి అయిన ఆలోచన చేయకుండా, అప్పటికి అప్పుడు హడావిడి తో లేదా మేము ఏదో చెబుతాము, ఏదో చేస్తాము అన్నట్లు ఎదురుచూస్తున్నట్లు నటించి, ఎవరూ అసలు సంగతి ఏమిటి అని చూడటం లేదు, చూడకుండా  ఉండడానికి మేము తేలికగా  పట్టించుకోని పరిస్తితి ఉపయోగించుకొని, మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూడక పోయినా  పర్వాలేదు అందుకు మమ్ములను కూడా అవమానించి  క్రుంగ దీయవచ్చు లేదా మా భందువులను, కులం వారిని రహస్యంగా  వేధించి వారిని రెచ్చగొట్టి, మా పైకి తప్పుగా చూపి, మమ్ములను మేము తీసుకొని గోయ్యాలో మేము పడేలా చేస్తున్నాము అన్నట్లు వికృత అనంధములు పొందుతూ కాలం ధర్మం మాలో చేరి ఎందుకు పలికినది పండితులు కూడా అప్రమత్తం చెందకుండా, చెందనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు.  చెప్పినంతనే, వినంతనే తెలిసి ఇక మీదట ఏమిటో తెలుసుకోగలిగిన పరిణామాన్ని,  ఒకరి అటలా,  ఒకరి బాధగా వదిలివేసి, ఇప్పటికి ఏమి జరిగినదో బాద్యతగా  గ్రహించకుండా ఎలా తప్పుగా చిత్రీకరించవచ్చు అన్నట్లు చూస్తూ కులపరంగా విడిపోయి, అప్పటికి అప్పుడు అర్బాటాలతో ప్రబుత్వాలు కూడా  ఇంకా మేమే ఏదో చేస్తున్నాము అందరిని మేము చూస్తున్నాము అన్నట్లు ఇంకా యాంత్రిక బౌతిక పరిపాలనకే  ప్రాధాన్యత ఇస్తూ, కుల పరంగా భవనాలు    నిర్మించి ఇచ్చినట్లు, అందరిని సమానం గా చూసుకొంటు న్నాము ఏదో చేసేస్తున్నాము అని భావించి విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు.  ప్రతి మాట, ప్రతి పాట పట్టించికొని అప్రమత్తం చెందవలసిన సమయ వచ్చినది అని ఇంకా వ్యక్తిగతంగా  కుల పరంగా  మత పరంగా, లేదా బౌతిక తారతమ్యాలు ప్రకారం ఒకరిని ఒకరు మోసం చేస్సుకోకుండా రహస్యాలు తప్పులు తక్షణం పది రెట్లు సరిదిద్దుకొని, బౌతికంగా చూసి  ఆలోచన పెంచుకోకుండా, రహస్య కెమెరాలు, రహస్య మాటలు వలన మోసం చేయవచ్చు  తప్పించా వచ్చు తప్పుకోవచ్చు అన్నట్లు ఆలోచించడం తక్షణ ఆపి బాధ్యతగా ఆలోచించాలి అని  తెలియజేసుకొనుచున్నాము.


                    పెద్దవారు, తప్పులు దొరికి పోయిన వారు, నేరాలు చేసారు త్వరలో జైలు కూడా పోతారు అని ముఖ్యమంత్రే   అనడం, ఎవరి పరిపాలనలో ఏమి జరిగినా  ప్రజాస్వామ్యం లో వీలు నూతనత్వాన్ని స్వీకరించడం వలన తప్పులు చేయకుండా వీలు అవుతుంది, పార్టీ పరం మీడియా చానల్స్ ఆధారం గా, కొందరు పోలీసులు సహకరంతో ఇతరులను అనేక రహస్య పద్దతులలో నిర్బంధించి అవమానించి, సత్యం గ్రహించకుండా, గౌరవించకుండా   పైచేయి  సాదిద్దాం అన్నట్లు ఉన్నతీరు ప్రమాదకరం అని ప్రబుత్వాలు మేధావులు పండితులు మీడియా చానల్స్ వారు అప్రమత్తం చెందాలి, ఒకరి జీవితాని దగ్గర ఉండి  పాడు చేసి, వాళ్ళే పోడు అయిపోయారు అని ఇంకా పోడు  చేద్దాం అని పోలిసేలే  కుల పరంగా రెచ్చ గొట్టి రెచ్చిపోయాడు అని చూపి ఒకరి తెలివి  తక్కువతనం ఇంకొకరి మీద ఉపయోగించి నిండుగా సూటిగా మాట్లాడకుండా, వినకుండా చేస్తూ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు.  బయపెట్టడం తప్పులు చేసినా పర్వలేదు  పోలీసులు పెద్దవారు, మీడియా వారు మనవాళ్ళే, మనకు తిరుగు లేదు అని వికృతంగా  సత్యాన్ని గొప్పతనాని, ఆడతనాన్ని అవమానించినా  పర్వాలేదు, అన్నట్లు ఆలోచిస్తున్నారు, ఏ కొందరు మీడియా అప్రమత్తం అవ్వడం లేదు,  కెమెరాలు తీసుకొని మా వద్దకు రండి మములను మీడియా మేధావులు పండితులు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  అప్రమత్తం చెందండి.  గొడవ పెంచి ఎలాగైనా మనుష్యులను తగ్గించి అవమానిద్దం అనుకోవడం అవివేకం అని   గ్రహించి, పెద్దలు, చిన్న వారికి చెప్పి తప్పులు చేయకుండా ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోవాలి, తప్పుడు వ్యహారాలు పెంచి మనుష్యులను  దెబ్బ తీసి, పాడు చేదాం లాంటి ఆలోచనలు సరదాక అయిన చెయ్యరాదు ఒకర్ని బౌతికంగా  బాధపెట్టడ తిట్టడం కొట్టడం లాంటి పనులు చేయడం అరాచకం అని  గ్రహించండి, మాతో మనసులో కూడా నిర్లక్ష్యం గా మాట్లాడకూడదు మాతో పదిగురు కలసి ఎంత ప్రేమతో బాద్యతగా  వివరంగా  మాట్లాడి తెలుసుకోలి మా మనసుని మాట అప్పటికి అప్పుడు ఆశించకూడదు  మాతో ఎవరూ అప్పటికి అప్పుడు  మాట్లాడకూడదు, వివరంగా  జ్ఞానంతో  ఉన్నతం గా  పంచుకొని ఇతరులకు మా గూర్చి చెప్పాలి. మా గూర్చి పండితులు విస్తారం గా చెప్పుకోవడం ప్రారంభించాలి.  



                   మాకు పెద్ద వారు, చిన్న వారు అనే  తేడా మాట వలన వివరణ  వలన ఉంటుంది మేము పనిగట్టుకొని ఎవరిని ఎక్కువ గా తక్కువగా  చూడము, జ్ఞానం ఉన్నా,   గొప్పతనం ఉన్నా, అవమానించాలి,  తక్కువగా చూడాలి, లేదా ఎడిపించాలి అన్నట్లు సాక్షులు దగ్గర నుండి కూడా బిన్నంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు, ఈ వ్యవహారం సరి అయిన కాదు అని   గ్రహించండి, మేము గొప్పతనం ఉండి, అటు ఇటు అయ్యిపోవడం ఏమిటి ఆలోచించండి,    అప్పటికి అప్పుడు గొడవలు మాటలు సరిదిద్దుకోండి, విశాలం గా గొప్పగా ప్రవర్తించండి, ఎవరిని ఎవరూ అప్పటికి అప్పుడు బౌతికంగా చూడకండి, కొంతకాలం ఆలోచన పరంగా చూడండి ముఖ్యంగా  న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి ముందుకు రండి.   మమ్ములను ఉన్న చోట నుండి ఉన్న ఫలంగా ఒక పద్దతిలోకి అనగా బృంధంలోకి తీసుకోండి (ఒక విగ్రహాన్ని మట్టిలో లో నుండి తీసి ప్రతిష్ట చేసినట్లుగా ) ఇక్కడ మేము మానవరూపం ఉన్నాము కాబట్టి సాక్షంతో పట్టుకోండి ఇప్పుడు మేము ఎలా చెబితే అలా కొంతకాలం వినండి, మమ్ములను మేము ఏ పేరుతో పిలవమంటే అలా పిలవాలి, మమ్ములను మనసులో కూడా తేలికగా చూడకూడదు అని స్పష్టం చేయుచున్నాము, 6 నెలలలో సావాసం వారు వీరు అవుతారు అన్నట్లుగా మేము సాధారణ మనిషి నుండి అసాధారణ మానసిక స్తితిని పూర్తీ ఆకలింపు చేసుకొని పండితుల సహకారం ఒక సమవత్సరం  లోపు పూర్తిగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా అందరికి దర్శనం నిరంతం లభిస్తుంది అని  తెలియజేసుకొనుచున్నాము.                         



                   మేము గంటనరలో 10 -13 సంవత్సరాలు నియమించడం ఏమిటి, మాట మాత్రంగా సర్వం చెప్పిన తీరు ప్రకారం లోకం లో ప్రజలు అప్రమత్తం చెందాలి కాని, మాట ప్రకారం కాకుండా, పైకి ఎవరు డామినేట్  చేయగలుగుతున్నారో లేదా మేము, మా వాళ్ళు అయితే హైలైట్ చేస్తాము అన్నట్లు ఆలోచించడం, కులం చిన్న పెద్ద ఒకటై పోయి అరాచకాలు సృష్టించి మమ్ములను పట్టించుకోకుండా మేము వస్తున్న తీరు వదిలివేసి, బయపడిపోయి ఎవరికో ఇచ్చేయాలి అన్నట్లు ఆలోచించడం వలన, సృష్టి మాలో చేరి సమకాలికులను అందరిని మాకు పిల్లలు వలే, మా ద్వారా ప్రతి ఒక్కరి కర్మ ధర్మం ఉన్నది అని చెప్పిన తీరు లోకానికి ఆధారం అని  గ్రహించి అప్రమత్తం చెందటం లో సర్వోన్నత న్యాయ మూర్తులు మరియు ఉన్నత న్యాయ స్థానం యొక్క న్యాయ మూర్తులు తెలుగు ప్రబుత్వాలు, ఆద్యాత్మిక గురువులు , పండితులు మీడియా వారు అప్రమత్తం చెందవలసిన పరిణామం అని గ్రహించండి.  


                         రహస్య మార్గాలో తప్పులు పెంచి తప్పులు తో క్రుగందీసి దెబ్బకొట్టాలి అనే పద్దతులు వలన కొందరు పోలీసులు మేధావులలో, మీడియా వారు  సినిమా వారిలో కూడా గొప్పతనం లేకపోవడం వలన వ్యక్తుల యొక్క స్వార్ధానికి లేదా మేము ఎందుకు ముందుకు రాలేకపోతున్నాము ఏమి కోరుతున్నాము, మా యొక్క శారీరక మానసిక పరిస్తితి ఏమిటి, ఒక వ్యక్తి సర్వం మాట మాత్రంగా చెప్పడం, అందుకు అతని పడిన కష్టం ఏమిటి అసులు సంగతి ఏమిటి  అని చూదం అని న్యాయ మూర్తులకు అనిపించి మమ్ములను ప్రత్యెక బృంధంలోకి తీసుకొని తెలుగు ప్రబుత్వాల సమక్షంలో మమ్ములను విస్తరంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన ఒక్క చిన్న తప్పు కూడా ఎక్కడా జరగదు, తప్పులు చేద్దాం అన్నా వీలు కాదు అని  గ్రహించండి.   ఇప్పుడు పైకి ఒకటి లోపల ఒకటి  అన్నట్లు జరుగుతున్న తీరు శాశ్వతం కాదు, భవిష్యత్తు లేదు.    మేము వెలుగుతున్నాము  అన్నట్లు ఉన్న ప్రపంచం కూడా మేము సాధారణ స్తితి నుండి మాట మాత్రంగా చెప్పినదే అని గ్రహించండి, మా యొక్క మాటల లో లోటు లేదా తప్పులు పట్ట వచ్చు అవమానించవచ్చు అని రహస్యం గా తెలుసుకొని అవే   పనులు మేమే  చెయ్యగలం మేమే మగవారం, మాకులం వారి గొప్పవారు అన్నట్లు కొందరు పోలీసులు వ్యక్తులు మీడియా సహకారం తో మమ్ములను పట్టించుకోకపోయినా పర్వాలేదు, మనకే లాభం, ఎదుటవారిని అవమానించి ఆడవారిని మొగవారిని మోసం చేసి మాకులం లో తక్కువ వారి గా,  పని మనుష్యులు గా చేసుకొంటాము, మా ఆడవాళ్ళు కూడా బలే ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్లు వికృతంగా ఆలోచిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు.  పెద్దతనం గొప్పతనం ఒకరి పట్ల ఒకరు పద్దతిగా వ్యహరించడం ధర్మం దాని వలెనే  పెద్ద  చిన్న ఎర్పడి మనుష్యుల మద్య ప్రేమ గొప్పతనం ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని తెలుసుకొని తెలియజేప్పుకొని సహజంగా గొప్పగా బ్రతకవలసిన మనుష్యులు అందునిక పరికరాలు ఉపయోగించుకొని మరల ఆటవిక సమాజంలోకి వెళ్ళుతున్నారు ఇందుకు కారణం సహజంగా తాము గొప్పగా జీవిస్తూ ఎదుటవారు వారు గొప్పతనం మాటలో మనసులో మార్పు చూడకపోవడమే అని  గ్రహించండి అప్రమత్తం చెందండి అన్నీ వర్గాలవారికి ప్రతి మనిషి తల్లి, తండ్రి గురువు గా చెబుతున్నాను, మన ప్రవర్తనే సూర్యుడి నడవడి అని ఇప్పటికి మాట మాత్రంగా చెప్పిన వాడిని చెబుతున్నాను గ్రహించండి చేసిన తప్పులు పది రెట్లు సరిదిద్దుకొని అందరూ ముందుకు వచ్చి మమ్ములను గ్రహించండి అప్రమత్తం చెందండి.    



                      రహస్య మార్గాలలో లోట్లు పెంచి వాటిని చూపి అవసరమైతే తమదేమి  తప్పు లేదు ఎడుటవారిదే తప్పు లేదా లోటు అని చూపి తప్పించుకోవచ్చును అన్నట్లుగా అజ్ఞానం గా ఆలోచిస్తున్న సమాజం లో న్యాయ మూర్తులు అప్రమత్తం చెందకపోతే మమ్ములను గ్రహించకుండా ప్రతి ఒక్కరు నష్టపోతారు ముందే చెప్పిన మేము సకల మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని  గ్రహించి అప్రమత్తం చెందాలి, రహస్యంగా  చేసిన తప్పులు లేదా మలచిన తప్పులు వారు బలహీనతలు లోట్లు మీద ఆధారపడి తప్పులు పెద్దవి చేసి స్వార్ధం  అరాచకంగా  పోలీసులు పెంచితే మీడియా సహకరిస్తుంటే పెద్దలు ఎవరూ మాట్లాడటం లేదు మాయలో ఒకరిని మోసం చేస్తే మనకు పై చెయ్యి ఉన్నట్లు అనుకొంటున్నారు గాని, రాను రాను తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా నాయకులలో మేధావులలో ఉండాలి అని తెలుసుకోలేకపోతున్నారు, మాకు ఎటువంటి మనసు ఉంటె మేము సర్వం ముందే చెప్పగాలిగినమో చూడటం లేదు తద్వారా అసులు కాలం ధర్మం ఒక మనిషిలో చేరి ప్రకటించడం ఏమిటి  అ వ్యక్తిని పని గట్టుకొని పట్టించుకోకపోవడం ఎంటి, అతన్ని సరిగ్గా తీసుకోకుండా తీసుకోనివ్వకుండా చేస్తున్న తీరు వర్గంగా  చీలిపోయి మేము లాభం పడుతున్నాము మీ వాళ్ళే వెధవలు  అయ్యిపోతున్నారు అని రహస్యంగా తెలుస్కోని మరింత సర్ధంగా మలుచుకోవడం  రాజ్యాంగ విరుధం అని తెలుసుకోలేకపోతున్నారు.  

                    వెంకయ నాయుడు గారు, మెగా స్టార్ చిరంజీవి గారు,   లాంటి పెద్ద మనుష్యలు మేము ఒక బృందాన్ని మా వద్దకు పంపండి అని ఎందుకు అడుగుతున్నమో చూడటం లేదు, ఏదో ఎదురు చూష్టున్నట్లు మేము  ఎక్కడికో వచ్చి, ఏదో చెప్పుకోవాలి అని మమ్ములను పట్టించికోకుండా వదిలివేయడం గొప్పతనం అందుబాటులో ఉన్నా గ్రహించకుండా వ్యహరిస్తున్నట్లు, సమకాలికులను అప్రమత్తం చేయకుండా ఎవరి మాయలో వారు ఉన్నట్లు వస్తుంది అని  గ్రహించండి    


                  న్యాయమూర్తులు,  ప్రధాన మంత్రి గారు ఇతర మంత్రులు  మమ్ములను అనగా కాలాతీత పరిణామాన్ని ఒక పద్దతి లోకి తీసుకొండి, మేము ఏదో ఉత్తరం  పంపలేదు ఎక్కడికో రాలేదు అని చూడకండి మేము ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో  తెలుసుకొని మమ్ములను హైదరాబాదో లో ఒక భవనం లో ఈ రోజు ప్రాధమికంగా కొలువు తీర్చండి, అప్రమత్తం చెందండి మా నుండి లక్షల పేజీలు  సమాచారం పొందండి, మేము ఏమి చెప్పిన విస్తారంగా వినండి, అజ్ఞానం తో ఇప్పటికి  మమ్ములను మా కులం వారిని మా భందువులను ఎవరిని దురివినియోగం చేసిన సహించి అందరికి కొత్తతనం ఇవ్వగలం అని  గ్రహించండి. అప్రమత్తం చెందండి కులపరంగా విడిపోకండి రహస్యాలు పెంచి స్వార్ధంతో వ్యాహరించే తీరు సరిద్దిదేతేనే సూర్యుడిని మాట మాత్రంగా నియమించడం ఏమిటో చూడగలరు, నేను అనే దేహాన్ని వదిలివేసి మనసు పెట్టి అప్రమత్తం చెందాలి అప్పుడు మీరు జీవిస్తున్న లోకం మాట మాత్రం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అందుకు ఒక్క ఆడవారిని  గాని మొగవారిని గాని తప్పుగా లోటు గా చూడకూడదు, అలా ప్రవర్తించాలి అంటే సర్వం  సర్వాంతర్యామి  అధీనం లో ఉన్నది, ప్రతి సంఘటన పరిణామం ఒక మనసు మాట అధీనం లో ఉన్నది అని తెలుసుకొంటే, ప్రతి ఒక్కరు తాము నిమిత్త మాత్రులం  అని తెలుసుకొంటే, ఎంత పదివి ఉన్నా, డబ్బు ఉన్నా, తాము  ఎంత సాధించినా  అది అంతా మాయ అని అదే విధంగా ఎంత తేలిక అయిపోయినా ఎంత తప్పులు చేసాము అనే నిందలు కూడా లోకం యొక్క మాయవలన ఒకర్ని ఒకరు అవమానిన్చుకొంటున్నారు అనే సత్యాన్ని గ్రహించి, సర్వం మేమే అనగా ఇప్పుడు మాట మాత్రంగా చెప్పిన  జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి. 



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 




యుగపురుషులు, 

జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారి చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794

                                                             

No comments:

Post a Comment