...... "పళనిచ్చామి" పండంటి కాపురానికి పది సూత్రాలు.
.
>> వణక్కం చామీ.. నీంగళ్ రొంబా అదృష్టశాలియప్పా.. నీంగళ్లుక్కు నిండా శుభాకాంక్షములు..
.
...... సరే, ఆ అరవం మాకు రాదుగానీ.. మా రాష్ట్రం తరఫున మీకు పది సలహాలు..
.
1. "హౌస్ పేస్టింగ్ ఈజ్ నాట్ ఫెస్టివల్" అని మా శంకర్ దాదా చెప్పాడు కాబట్టి, మీకు "ఇన్ ఫ్రెంట్ దేరీజ్ క్రోకో డైల్ ఫెస్టివల్" ఉండే అవకాశాలు మెండు. కాబట్టి, విశ్వాస పరీక్ష నెగ్గే వరకూ గొఱ్ఱెలు పెంపకంపై బాగా దృష్టి పెట్టండి. మధ్యలో ఫారం కోళ్ళు గొర్రెలను తన్నుకుపోయే అవకాశం ఉంది.
.
2. ప్రమాణస్వీకారం అవ్వగానే మీరు వెళ్ళవలసింది అమ్మ సమాధికో, లేక పిన్ని కారాగారానికో కాదు... భ్రమరావతి లో వెలసిన "కరకట్ట సెంద్రమ్" అనబడే ఒక మహాద్భుత శక్తి దగ్గరికి. ఎందుకంటే, అసమ్మతి రాజుకొన్నప్పుడు ఎవరిని ఎలా మడత పెట్టాలో బాగా ఆరితేరిపోయాడు. వెళ్లి పాఠాలు చెప్పించుకోండి.
.
3. ఇక విశ్వాస పరీక్ష నెగ్గగానే ముందుగా చేయవలసిన పని.. ""డిగ్రీలు పూర్తయి ఎల్ ఎల్ బీ పూర్తై, పనీ పాటా లేకుండా అడ్డా గాడిదల్లా తిరుగుతూ ఉండే పోకిరీ గుంపులో బాగా నమ్మదగిన బానిసలు ఓ పదిమందిని ఎన్నుకొని, వాళ్ళను వివిధ ప్రభుత్వ శాఖలకు లాయర్లుగా నియింపజేయి.
.
4. ఏడాది రెండేళ్లు తిరిగెలోపల వాళ్లను గవర్నమెంటు లాయర్లుగా చేసెయ్యి. మరో ఏడాదికి జూనియర్ జడ్జీలుగా చేయించెయ్యి, మరో ఏడాదికి ప్రమోషన్లు ఇప్పించి కీలక వ్యక్తులుగా తయారు చెయ్యి. అదెలా సాధ్యం అంటే, కరకట్ట మంత్రోపదేశం తీసుకో.
.
5. మీరు ఎదగడానికి సహకరించిన వాళ్ళందరి మీదా మీ వర్గం వాళ్ళతో తీవ్రమైన గొడవలు పెట్టించి, పొమ్మనకుండానే పొగ బెట్ట్టాలి. ఎందుకంటే వాళ్ళు దగ్గరుంటే ఎన్నటికైనా ముప్పే.
.
6. జిల్లాకో బినామీ గంపును తయారు చేసుకోండి. కొత్త ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాల్లో వేలాది ఎకరాలు వాళ్ళందరితో తక్కువ రేట్లకే కొట్టేసేలా ప్లాన్ చేయండి. అప్పుడు రాష్ట్రంలో వేలాది ఎకరాలు మనవే. అలా వేలాది కోట్ల సంపద భవిష్యత్ లో వచ్చిపడుతుంది.
.
7. పోకిరీల్లా తిరుగుతున్న చురుకైన యువకులను చేరదీసి, వాళ్ళను వ్యాపారాల పేరిట బినామీలుగా మార్చేసి, వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాలు తయారుచేసుకొని, ఆ వ్యాపారం మిషతో ప్రపంచవ్యాప్తంగా వెళ్లే వాళ్ళతో కలసి మీరుకూడా ప్రపంచ పర్యటనలు చేయండి.
.
8. ఈలోపుగా, మీకంటూ సొంతంగా ప్రచారం చేసిపెట్టే సొంత మనుషులతో మీడియా సంస్థలు ఓ డజన్ వరకూ ఏర్పాటు చేసుకోండి. మీరు ఏమి చేసినా లోకాకళ్యాణానికే అన్నట్లు, మీరు వచ్చేవరకూ అసలు రాష్ట్ర అన్నదే లేదనీ, అన్నీ మీరే స్వయంగా సృష్టిస్తున్నారనీ ఆ మీడియా ప్రచారంలో హోరెట్టించాసలి. అలాగే మీ విదేశీ పర్యటనల్లో మీరు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నట్లూ, కోట్లాది ఉద్యోగాలు వచ్చి జనాలందరూ స్వర్గంలో ఉన్నట్లూ హోరెత్తిపోయే ప్రచారం చేయించాలి.
.
9. ఈలోపుగా, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నాసరే, వాళ్ళతో సత్సంబంధాలు నెరపడానికి ఒక ఫవర్ఫుల లాబీని ఏర్పాటు చేసుకోవాలి. వీళ్ళు చేయని పనంటూ ఉండకుండా చూసుకోండి. అలాగే అన్ని వ్యవస్థల్లోనూ మీ సొంత మనుషులను నియమింపజేసుకోండి. అవసరమైతే చీకట్లో కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధపడాలి. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టైనా సరే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అనుకోవాలి.
.
10. అన్నింటికంటే ముఖ్యం, ప్రతిపక్ష నాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ, మీ మంత్రులతోనూ, పార్టీ నాయకులతోనూ, మీ సొంత మీడియా తోనూ విపరీతమైన ఆరోపణలు చేయించాలి. వాళ్లపై అవినీతి ఆరోపణలు చేయాలి. కేంద్రం తో చేతులుకలిపి తప్పుడు కేసులు పెట్టించి, వారి ముందరికాళ్ళకు బంధాలు వేయండి. వేల కోట్లు వెనకేసుకోండి. మరేం పరవాలేదు. మీరు అధికారం నుండి దిగిపోయినా సరే, అన్ని వ్యవస్థల్లోనూ చొచ్చుకొని ఉన్న మీవాళ్ళు మీపై ఏఒక్క కేసుకూడా వాలకుండా చూసుకొంటారు.
.
...... వీటిని పాటిస్తే, ఆచంద్రతారర్కమూ మీరు "నిప్పు బాస్" లాగా బ్రతికేయవచ్చు..
.
.... ఎవడు ఉమ్మేస్తే మనకెందుకు?? సిగ్గూ శరం అన్నవి ఏమాత్రమూ లేకుండా, ఒంటిమీద కేవలం బట్టలు మాత్రమే వేసుకొని అలా బ్రతికేయవచ్చు... . "నేను నిప్పును" అనుకొంటూ..!!

No comments:
Post a Comment