సమన్వయ దృష్టి
మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మనుష్యులుకు ఉన్న బలం బలహీనతల మధ్య వ్యత్యాసములు తగ్గుతాయి, ఇంకా మనుష్యులు సూటిగా మాట్లాడుకోవడం లేదు ఏమి చెప్పుకోవడం లేదు, ఏదో కారణం గా మాట్లాడుకొంటున్నారు గాని నేరుగా ఏకారణం లేకుండా మనసు మాట కోలుపుకోవడం లేదు, ఎదుటవారు ఏమి అంటున్నారో చూసి నేరుగా మేము ఇలా స్పందిస్తున్నాము లాంటి పద్దతి లేదు, ఎక్కడో ఏదో జరిగింది లాంటి దృశ్య వార్తలకు సమాచారమునకు అలవాటు పడి ఆలోచన రూపం లో తేల్చి ఇక మీదట ఏమిటో తేల్చి చెప్పగల మమ్ములను మాట మాత్రంగా లిఖిత పూర్వకంగా పట్టించుకొంటే చాలు కాని మనిషె కదా మనిషిలో గొప్పతనం చప్పని చూడపడం ఏమిటి సాటి మనుష్యులు పట్టించుకోవడం ఏమిటి అన్నట్లు ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు తాము పోల్చుకొంటున్నారు, తెలుచుకోవడం లేదు అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment