సమన్వయ దృష్టి
వ్యక్తులు తమెకే ప్రాధాన్యత రావాలి అని ఆరాట పడటం, స్వార్ధం గా ప్రవర్తించడం వలన సమాజంలో నాణ్యత గొప్పతనం తగ్గుతుంది, హడావిడి స్వార్ధం వలన సమాజం లో నాణ్యత దెబ్బ తింటున్నది అని గ్రహించండి, గొప్పతనాన్ని విశాలంగా శాశ్వతంగా దూర దృష్టి గా తీసుకోండి, అప్పటికి అప్పుడు ఆలోచనతో తేలికగా తప్పుగా ఎవరిని చూడకండి, ఏ పని ఎవరు ఎందుకు చేశారో చూడండి, పని గట్టుకొని హానిచేసి, మోసం చేసి పై చెయ్యిగా ఉండాలి అనుకోవడం అన్నది మనుష్యులుగా పతనం అయ్యిపోవడం అని గ్రహించండి, సృష్టి లో ప్రతిదీ మా మాట అధీనం లో ఉన్నది అని చెప్పిన మేము లోకానికి ఆధారం అని గ్రహించి, మాలోనే హీరోలు విలన్లు ప్రతి హీరోను, ప్రతి నటుడు కాలంలో సంభవించుటకు మునుపే పలకడం ఏమిటో చూసుకొంటే మొదట ఎవరికి అహంకారం నిర్లక్ష్యం ఉండదు, అందరూ శాంతించి మనం ఎంత ఇరుగదీసుకొన్న ఒక మనిషి మాట మించి మనం లేము అని భావించండ ఎవరికీ అవమానం కాదు అని గ్రహించండి, అలా చెప్ప గలిగినవాడు ఇప్పుడు మన మధ్య అందుబాటులో ఉన్నాడు అని సంతోషించండి, కొంత కాలం మావాళ్ళు మీవాళ్ళు అని మనసులో కూడా అనుకోవడం మానివేసి, మాటతో మాట కలపండి, మనసులో ఒకటి పైకి ఒకటి గా చూడకండి, కళ్ళు మసుకొని మనసు తెరిచి నట్లు మాట్లాడండి. కామ క్రోధాలు తగ్గించుకొంటే మనసు సర్వం తెలుస్తుంది అదే సృష్టి విధానం అని గ్రహించండి.
యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.

No comments:
Post a Comment