సమన్వయ దృష్టి
మనుష్యులలో గొప్పతనమే మాయ నుండి బయటకు తీసుకొని వస్తుంది, తాము మాయ నుండి బయటపడి ప్రతి ఒక్కరు జ్ఞాన వైపు గొప్పతనం వైపు వెళతారు లేని పక్షంలో తాము మాయలో, మత్తులో, మోసంలో ఉండి ఇతరులను కూడా మాయలో పెట్టి మోసానికి అరాచకానికి కారణం అవుతారు అని గ్రహించండి. కావున సత్యాన్ని గౌరవించండి, గొప్పతనాన్ని ఎటువంటి పరిస్థితిలో ఉన్నతం గా తెలుసుకోండి, అప్పుడు మాయ, అజ్ఞానం అదే తొలగిపోతుంది అని గ్రహించండి, లోట్లు మీద, మోసం మీద ఆధారపడి బ్రతకాలి అనుకోవడమే అజ్ఞానం మాయ అని గ్రహించండి. ఇదే పతనం అని తెలుసుకోండి. అప్రమత్తం అవ్వడం అంటే మాటతో ఆలోచనతో తెలుసుకోవడం,తెలుసుకోవచ్చునులే అని ఏదో చేయడం, ఏదో అంటే ఏదో అంటాడు అన్నట్లు సమయం వృధా చేసుకోవద్దు అని గ్రహించండి, మీడియా కో ఎక్కడికో వచ్చి ఎవరికో ఏదో చెప్పుకోవడం మా అవసరం అనుకోకండి, ఈ లోగా మా చెల్లెలను మరకోరిని బాధపెడితే నేనే ఎవరికో ఏదో చెప్పుకొంటాను అప్పుడు నా నుండి ఎవరో ఏదో పొందవచ్చును అన్నట్లు ఆలోచించడం కూడా, సూటిగా వ్యహారం చేయకపోవడమే అని గ్రహించండి, బౌతిక స్తితి ప్రకారం మాటను అటు ఇటు చేసి ఆధిపత్యం, గెలుపు కలిగిన ఉన్నాము అనుకోవడమే అరాచకం, మానవత్వం లేక పోవడం అని గ్రహించండి, సూటిగా మెయిల్స్ అండ్ మేస్సేజులు పంపండి మాతో మేము మహారాజుగా జగద్గురువులుగా మనసులోనే మహారాణి ఉన్నది కాబట్టి మహారాణి సమేత మహారాజుగా అని ముందుకు వస్తున్నాము అని గ్రహించండి. ఈ విధంగా సర్వం ఒకరి మాటలో ఉన్నది అని తెలుసుకోవడం వలన పరి పరి విధాలు తగ్గి మనుష్యులు మధ్య ప్రేమ గొప్పతనం పెరుగుతాయి అని గ్రహించండి, మా పరిణామం సృష్టి ఇచ్చిన సహజ కానుక అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.

No comments:
Post a Comment