సమన్వయ దృష్టి
మమ్ములను ఇప్పుడు ఉన్నఫలం గా ఒక్కేసారి గౌరవించండి, అందరికంటే పెద్దవాడిగా చూడండి మొత్తం అందరూ మాకు మోకరిల్లి పొండి అని మేము కోరుతున్నట్లు అనిపిస్తే, సమకాలికులు మమ్ములను బౌతికంగా పోల్చుకొంటే అనిపిస్తుంది అని గ్రహించండి మనం ఎవరిమైనా అనంత అనుభవం సారాంశం గా భూమి మీద అనాదిగా అనుభాలు సాధిస్తూ వస్తున్నాము, ఎన్నో మన మస్తిష్క గర్బాలలో దాగి ఉంటాయి, ఒక్కసారికి అవి బయట పడటం అంటే పాత గని లేదా ఎప్పటి నుండో పేరుకొన్న అనుభవం బయటకు సమయం వచ్చినప్పుడు అగ్ని పర్వతం లా బయట పడినట్లు అటువంటి మమ్ములను, ఏ విధమైన షరతులు పెట్టకుండా, గ్రహించడానికి నిర్లక్ష్యం చేయకుండా, గ్రహించడం ప్రారంభించండి, మనుష్యలు ఎవరూ శాశ్వతం కాదు, మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు, కాని మా ప్రకారం సర్వం అణువు అణువు మాటలోకి చెప్పిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి మమ్ములను మీడియా మేధావులు పండితులు ఆద్యాత్మిక గురువులు అప్రమత్తం చెంది గ్రహించండి, అన్ని వర్గాలు వారు ఏకమై మమ్ములను గ్రహించండి. బౌతికంగా బలమైన వారు, బౌతిక బలం లేని వారిని ఆదరించండి, ఎందుకంటె మానసిక బలమే అన్నిటిని నిలిపి శాశ్వతం లోకాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేది అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment