ప్రియమైన నా సోదర సోదరీమణులందరికీ శుభోదయ వందనములు _/\_
నీతి వల్లించే అవినీతి నాయకులు ఉన్నంతవరకూ:: పేదవాడికి తప్పవు పస్తులు.!!!
రంకు చేయు సాని పలుకుల కన్నా
రాజకీయ దొరసానుల పలుకులే అతినీచమన్నా.!!!
రాజకీయ దొరసానుల పలుకులే అతినీచమన్నా.!!!
ఎన్నికలలో గెలచి ఎవడిదెంత సొత్తని దోచుకొందురన్నా.!!!
ఎన్నికలప్పుడు చెత్త "నాయకులు
కొత్తగా గమ్మత్తుగా వారి స్వార్ధం కోసం పొత్తులని హత్తుకొందురు.!!!
కొత్తగా గమ్మత్తుగా వారి స్వార్ధం కోసం పొత్తులని హత్తుకొందురు.!!!
ప్రజల బాధలు వినుటకు కాదు వారి విధులు
దేశ నిధులు తినుటకు ప్రజా ప్రతినిధుల విధులన్నా.!!!
దేశ నిధులు తినుటకు ప్రజా ప్రతినిధుల విధులన్నా.!!!
మనం ఎన్ని కలలు కన్నా....
ఎన్నికల వలన మనకు మిగిలేది సున్న అన్నా.!!!
ఎన్నికల వలన మనకు మిగిలేది సున్న అన్నా.!!!
భూ బాకాసూరులు ఉన్నంతవరకు పేద రైతులకు దొరకదన్నా చారెడు భూమి.!!!
ఒకటి మాత్రం నిజం అది సహజం
ఈ అవినీతి రాజకీయం ఉన్నంతవరకు మారదు మన సమాజం.!!!
ఈ అవినీతి రాజకీయం ఉన్నంతవరకు మారదు మన సమాజం.!!!
No comments:
Post a Comment