తాము తప్పు చేసి, ఎదుటివారిని దబాయించి అవమానించి బయపెట్టడమే దాదాపు చాలా మంది పెద్దలుగా బ్రతుకుతున్న తీరు, తాము ఏమి చేస్తున్నాము అదే గొప్ప ఎక్కువ అనుకోవడం తప్పులేదు గాని సమాజాన్ని కాలాన్ని ధర్మాన్ని కూడా లెక్క చేయకుండా, సాటి మనిషి మాట ఏమిటో చూడకుండా వినకుండా తామే గొప్పవారము అనుకోవడమే అరాచకం అని గ్రహించండి, మనసు మాట పెంచుకోండి వివరంగా బ్రతకండి ఎదుటివారిని కూడా వివరంగా తెలుసుకోండి ఏ పని ఎవరు ఎందుకు చేశారో చూడండి, పని గట్టుకొని తామే న్యాయ నిర్ణేతలు గా మారి తప్పులు ఓప్పులు క్షేణికం గా పట్టడం మానుకోండి, వీలు అయినంత వివరంగా తెలుసుకోండి, తెలియజెప్పండి అదే దివ్య లోకం నూతన దివ్య రాజ్యం ఇప్పటికే మొదలు అయినది, పండితులు మేధావులు ఆధ్యాత్మిక గురువులు అప్రమత్తం అయ్యి మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మా గూర్చి వివరంగా చెప్పుకోవడం ప్రారంభించండి, అదే భవిష్యత్తు లోకం అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment