రైతులు,ఒకరికి ఒ కరు తోడు.గానీడ..గా ఉంటారు కాబట్టి
అన్ని సమస్యల పరిష్కార సాదనలో సంఘాలు ముందుంటాయి.అలా ఒకరికొకరు కలిసి తోడుగా ఆండగాఉంటే.రైతులు ఎవ్వరూ .ఆత్మహత్యలకు పాల్పడరు.రైతు .ఒక్కరు అయితే ఒంటరే..కలిసిమెలిసి ఉంటే ఒంటరి వారమనే,భావం వస్తుంటుంది.ఇతర
ఆలోచన రాదు.తమ పంట అమ్ముకోవాలి అనుకున్నపుడు తూకాలలో జరిగే మోసం..ధరల విషయంలో జరిగే మోసాలుసంఘాలుగా ఉంటే ప్రశ్నించే వారు,అన్యాయాలను నిలదీసే వారు ప్రతి గ్రామంలోనుతయారవుతారు..రుణాల కోసం .బాంకులకు వెళ్ళాలన్నా.ప్రభుత్వ శాఖలు .రెవెన్యూశాఖ కార్యాలయాలు,పోలీస్ కేసులు లాంటి ఎలాంటి సమస్యలు ఎదురైనా ..రైతు సంఘాలు గ్రామీణ స్తాయిలో అందుకు బాగా ఉపయోగ పడుతాయి.అదేవిధంగా,మండల స్తాయి,జిల్లా, రాష్ట్రం దేశ స్తాయిలోరైతు సంఘాలు సలహాదారులుగా ఉపయోగకరంగా ఉంటాయి..అధికారులు,రాజ
కీయ నాయకులు,ఎవరితో కల వాలన్నా,అధిక దిగుబడులు,విత్తనాలు,ఎరువులు సమస్యలు ఏవయినా రైతులు వంద రకాల సమస్యలతో సత మత మవుతున్నారు..పండించిన పంటలకు ధరలు,దళారీలు.దోపిడీ అప్పులుపెట్టుబడులు అన్నీ సమస్యలే.రైతులు ఒంటరిగా ఏమీ చేసుకోలేడు..అందుకే సంఘాలు అవసరం...అవును అన్ని చోట్లా అదే పరిస్తితి ఉంది..ఎవరికీ వారు అనుకోవడమే కాని సంఘాలుగా కాలేక పోతున్నారు..సంఘాలుగా గా ఉంటే వంద సమస్యలుపరిష్కారం చేసుకోవచ్చు..లేదంటే వంద సమస్యలతో సతమతం కావాలి.మీ సమస్య..రైతు నేస్తం..కు మెయిల్.చేయండి..హాయిగా నిద్ర పొండి...rythunestamrythu@gmail.com.సెల్ నెంబర్ ,9949917196...
No comments:
Post a Comment