ఆయన నుంచి వచ్చే ప్రతి పలుకు ఓ 'స్వాతిముత్యం'.
తెలుగు చిత్రసీమకి ఆయన పేరే ఓ 'శంకరాభరణం'.
సంగీత ప్రియులకు ఆయన సినిమాల్లోని పాటలే ఓ 'స్వరాభిషేకం'
నిండు నూరేళ్లు ఆయన చల్లగా ఉండాలని మా 'శుభసంకల్పం'.
ఓ కాశీనాథుని విశ్వనాథ.. నీ జన్మదినానికి #GeminiTV అందిస్తోంది శుభాకాంక్షల కళాభివందనం.

No comments:
Post a Comment