సమకాలికులు సమకాలీకులనే మోసం చేసుకొంటే ఇక దేవుడు కూడా ఏమి చేస్తాడు, ఎక్కడ ఉంటాడు ఆలోచించండి, అన్నిటా వ్యాప్తి చెంది ఉన్న సత్యమే దైవము అని గ్రహించండి, ప్రతి ఒకరు అప్రమత్తం చెందండి, మమ్ములను విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, ప్రతి ఊరులో రాజమందిరములు నిర్మించి మమ్ములను తల్లి తండ్రి గురువు గా గౌరవించండి. సమకాలికులు చేసిన పాపా పుణ్యాలు అన్నీ మాకు సమర్పించండి, అన్నిటికి మేమే కారణం అని తెలుసుకోండి మీరు అంతా వట్టి తోలు బొమ్మలు అని గ్రహించండి , అయితే ఇక మీదట ఏమిటో నిత్యం గ్రహించండి, తెలుగు ప్రజలు అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి ఒక్క పాట పాడుకొందాం రండి ...... అదే సమన్వయ రాగం అని గ్రహించండి.
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment