భవిష్యత్తే మాట మాత్రంగా చెప్పిన వాడిని అనామకుడిగా వదిలివేసి, ఎదురు చూడటం లేదా లెక్క లేనట్లు చూపుకోవడమే అజ్ఞానం అని గ్రహించండి, మనుష్యులు ఆశక్తిగా, గొప్పతనం వైపు కదలాలి అనగా ఆలోచనలో కొత్తతనం గొప్పతనం ఎక్కడ, ఏ రూపం లో మెరిసినా గ్రహించడమే అప్రమత్తత అని గ్రహించండి, ఆలోచనను మాటను గ్రహించడానికి కూడా వేరు వేరు భౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని చెప్పకూడదు వినకూడదు, మేము ఒప్పుకోము, వారు ఒప్పుకోరు, లేదా ఎవరూ ఒప్పుకోరు అన్నట్లు మాట్లాడటమే దేహ మమకారం అని గ్రహించండి, నేను అనే దేహం నుండి మాటను చూడటం వలన మనుష్యులు ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తారు అని గ్రహించండి కావున, మేము మాట మాత్రంగా ఏమి చెప్పినామో చూడడానికి తాము దేహం అని కూడా భావించకుండా మాలో అంతర్ భాగం అనుకొంటేనే గ్రహించే మనసు కూడి, సర్వం తెలుస్తుంది ఇంతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment