తనని నమ్ముకున్న కుటుంబానికి
ఒక్క పూట కూడా తిండి పెట్టలేని
కనీసం తనకు తానే బ్రతక లేని ఎందరో కవులు
కవిత్వాన్నే నమ్ముకున్న వెర్రి బాగులోళ్ళు
పొగడ్తలతోనే పొట్ట నింపుకుని
తన చుట్టూ చిన్ని ప్రపంచాన్నే సృష్టించుకుని
ఆ మాయ లోకంలోనే విహరించే అమాయకులు
ఒక్క పూట కూడా తిండి పెట్టలేని
కనీసం తనకు తానే బ్రతక లేని ఎందరో కవులు
కవిత్వాన్నే నమ్ముకున్న వెర్రి బాగులోళ్ళు
పొగడ్తలతోనే పొట్ట నింపుకుని
తన చుట్టూ చిన్ని ప్రపంచాన్నే సృష్టించుకుని
ఆ మాయ లోకంలోనే విహరించే అమాయకులు
ఆ రోడ్డు మీద చెత్త నీ భావాలు ఒకటే
తెల్లారితే వాడి వదిలేసేవే
మరో ఉషోదయం
నీలో చిగురించే ఓ సరి క్రొత్త భావం
చీకటైతే నీలో నీకే అంతః సంఘర్షణల మయం
తెల్లారితే వాడి వదిలేసేవే
మరో ఉషోదయం
నీలో చిగురించే ఓ సరి క్రొత్త భావం
చీకటైతే నీలో నీకే అంతః సంఘర్షణల మయం
నీ కవితా లోకంలో నీకు నువ్వే మహరాజువి
బయట ప్రపంచానికి అక్షర లక్షల బికారివి
వెరసి గమ్యం లేని బాటసారివి .....
బయట ప్రపంచానికి అక్షర లక్షల బికారివి
వెరసి గమ్యం లేని బాటసారివి .....
No comments:
Post a Comment