ఆప్రికాలోని ఒక తెగలో ఎవరివలనైనా తప్పు జరిగితే
ఆవ్యక్తిని వారి గ్రామపు నడిబొడ్డున నిలబెట్టి అందరూ ఆ వ్యక్తి చుట్టూ చేరి
తను చేసిన మంచి పనులన్నింటినీ అతనికి గుర్తు చేస్తుంటారు
తద్వారా ఆవ్యక్తి మనసు నుండి ఆ ఆలోచనల మూలాలనే తీసేసి మరల అతనిని తమలో కలుపుకుంటారు

ఏవ్యక్తీ స్వతహాగా చెడ్డవాడు కాదు
పరిస్థితుల వల్లనో మానసిక చంచలం వల్లనో జరుగుతుంటాయి

తప్పు జరగటం తప్పు కాదు
తప్పు తెలుసుకుని మరల చేయకుండా వుండటం మానవ ధర్మం

చేసిన తప్పును పదే పదే చూపుతూ
వారిని పశ్చాతాప దిశగా కాకుండా
ఆత్మనూన్యతకు గురిచేస్తూ
వారి ఆత్మ గౌరవాన్ని ,ఆత్మాభిమానాన్ని చంపకూడదు@తులసి

శుభోదయం మిత్రులందరికీ
No comments:
Post a Comment