మీ భారతీయుడు added 9 new photos.
మానవత్వానికి మరో రూపం రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లోకోపైలెట్ ( డ్రైవర్)
కులమంటే అంటే నాశనం చేయడం కాదు కాపాడడం అని అందరికి తెలియజెప్పాడు ""రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లోకోపైలెట్ ""( డ్రైవర్)..
ఒక్క క్షణం ఆలోచించండి ఎవరు గొప్పవారో తెలుస్తుంది..
వందల మంది ప్రయాణించే ట్రైన్ ను తగలబెట్టారు కాని ట్రైన్ డ్రైవర్ మాత్రం తనపై దాడి చేస్తున్నా , వాటిని తట్టుకొని ఆవేశంగా ట్రైన్ పైకి ఎక్కుతున్న ఆందోళన కారులకు హై వోల్టేజ్ కరెంట్ తీగల తగలకుండా విద్యుత్ లైన్ కట్ చేశాడు...... డ్రైవర్ ఆ పని చేయకుండా ఉండి ఉంటే తనపై, ట్రైన్ పై దాడికి తెగబడ్డ వందలాది మంది ప్రాణాలు పిట్టల్లా రాలిపోయేవి........నాకెందుకేలే అని ట్రైన్ ఆపకుండా వెళ్లిపోయుంటే పట్టాలమీద ఉన్న వందలమంది కుక్కచావు చచ్చేవాళ్లు.....వాళ్లంతా నా కులం వాళ్లు కాదులే అనుకొని ట్రైన్ ఆపకుండా వెళ్లిపోయుంటే ఏం జరిగేది, కరెంట్ లైన్ ఆపకపోయుంటే ఏం జరిగేది...... ట్రైన్ ఆపనందుకు , కరెంట్ లైన్ ఆపనందుకు మహా అయితే ఆ డ్రైవర్ ఉద్యోగం పోయుండేది....కాని అలా ఆలోచించలేదు....ఆందోళనకారుల్లో తన ప్రజలను చూసుకున్నాడు.....తనలోని మానవత్వాన్ని చూసుకున్నాడు.....అందుకే వందలమంది బ్రతికిబట్టకట్టగలిగారు...కాని చివరికి ట్రైన్ డ్రైవర్ కి మిగిలింది ఒంటిపై గాయాలు, తన ట్రైన్ ఇంజన్, క్యాబిన్ బూడిద........
ఇప్పుడు చెప్పండి కులం ముఖ్యమా, మానవత్వం ముఖ్యమా..? మానవత్వం అనుకొనే వాళ్లు ఈ పోస్ట్ షేర్ చేయండి....డ్రైవర్ ని ఆభినందించాలంటే లైక్ కొట్టండి.......(మీ భారతీయుడు)

No comments:
Post a Comment