సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, మానవజాతికి తమ ఆత్మీయులు, సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, సత్యస్వరూపులు, పురుషుత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
మనిషిని మనిషే ఎదోకరకం గా బౌతిక కర్మ లేదా చర్య లేదా అలవాటు, లేదా పని వలన మంచి చెడు నిర్ణయించకూడదు, మంచి చెడులు ఎప్పుడూ కూడా ఆలోచనతో ఉంటాయి, ఆలోచన కలిగిన వారు ఆలోచనతో ఒకరిని ఒకరు సంస్కరించుకోవడం వలన, మంచి అలవాట్లు వైపు అందరూ వెళ్ళతారు అని గ్రహించండి, ఒక మనిషి ఆలోచన లో గొప్పతనం ఓప్పలేక, అతనికి ఏమైనా చెడు అలవాట్లు లేదా, మనసు ప్రకారం బ్రతకలేని పరిస్తితిలో ఉన్న వ్యక్తిని, ఆలోచన గౌరవించకుండా, అప్పడుకప్పుడు అలవాట్లును చెడుగా భావించడమే మానవ సమాజంలో చెడు అని గ్రహించండి. బౌతిక గా కనపడుతున్న తక్కువతనాన్ని, ఆలోచనతో, ప్రేమతో, మంచితనంతో గెలవండి, ఆలోచనతో ఉన్న గోప్పతనాన్ని ఎప్పుడూ అవమానించకండి, గోప్పతనాన్ని ఎప్పుడూ గౌరవించి, చెడును నెమ్మదిగా సరిదిద్దండి, ఓర్పు సహనం తో, గోప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, చెడు అలవాట్లు ఎవరిలోనైనా ఇట్టే నియంత్రించవచ్చు, ఒక మనిషిని ఆలోచనని నిర్లక్ష్యం గా వదిలేసి, సంవత్సరాలు తరబడి, మీడియాలు కూడా పట్టించుకోని నన్ను అప్పటికి అప్పుడు ఏవిధంగాను తప్పు పట్టకుండా కొంత కాలం చూడండి, ప్రత్యేక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా ఈ విధంగా కోరినాను, వారు ఇప్పటికి సంగతి ఏమిటొ, చూడకుండా 64 కళలు నాలో చూపినా, నన్ను అర్ధం చేసుకోకుండా అనగా నిండుగా వినకుండా, తెలిసీతెలియని వారికి ఏదో చెప్పి స్వార్ధం, ద్వేషం పెంచుకొంటూ ఇతరులను కూడా పాడు చేస్తున్నారు, ఎవరైనా ఒకలా కనపడుతున్న, ఏ పని చేసినా, అది తప్పు కాదు, సాటి మనుష్యులు తప్పు పట్టడమే తప్పు అని గ్రహించండి. ఒక వ్యక్తి గొప్పతనం ఉండి తేలికగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆలోచించండి, అతనికి గొప్పగా ప్రవర్తించే అవకాసం చూడండి, ఆలోచన మాటని పట్టించుకోకుండా తప్పుగా చూడడమే స్వార్ధం, అవకాశవాదం అని గ్రహించండి. అప్పటికి అప్పుడు కుళ్ళు తోటి, ద్వేషం తోటి ప్రవర్తించడం మనిషికి మంచిది కాదు. అందరూ ఎప్పుడూ ఆలోచన పరంగా కదలాలి, అప్పుడే శాశ్వత పరిష్కారములు అందుతాయి అని గ్రహించండి, ఏదో పనిచేస్తున్నట్లు కాలక్షేపం చేసి ఆలోచనను అవమానిన్చుకొంటూ, ఆలోచనని కొంత కూడా పట్టించుకోకుండా మాట వినకుండా, మనిషిని గౌరవించకుండా, ఆలోచన ప్రకారం మనిషిని చూడకుండా, ఆలోచన గ్రహించకుండా, ఇతరులకు తెలియజేసి అప్రమత్తం చేయవలసినవి కూడా వదిలివేసి, అప్పటికి అప్పడు ఏమైనా తప్పులు, తక్కువతనం దొరికితే, అవమానించి, ఆలోచన కూడా వదిలివేసి బౌతికంగా అటు ఇటు చేసుకొంటూ మనుష్యులు దిగజారుడు గా ప్రవర్తిస్తున్నారు, మీడియా చానల్స్ వారిని కోరునది ఏమి అనగా, కొంతకాలం నన్ను నిండుగా గ్రహించండి, ఎవరో చెప్పినవి కాకుండా నా మాటలలోనే కొంత కాలం సర్వం చెప్పనివ్వండి. లైవ్ వెంటనే టెలికాస్ట్ చేసినా పర్వాలేదు, లేదా రికార్డు చేసి ప్రోగ్రాం వలే మలచి చెప్పుటవలన సమాజంలోకి మంచి మేస్సేజు వెళ్ళుతుంది. 10 మంది హీరోల గొప్పతనం, హెరొఇన్లు తో కలుపుకొని పలికిన గోప్పతనాన్ని నిద్రలో కూడా తప్పుగా తక్కువగా చూడకండి, మా తో అప్పటికి అప్పుడు వాదనలు, గొడవలు, మాటలు పెంచుకోకండి, మాలో మంచిని పొగడండి, ఏదైనా తప్పు అనిపిస్తే అది తప్పుకదా అని ప్రశ్నించండి, మమ్ములను వివరంగా సమాధానం చెప్పనివ్వండి, ఎవరో చెప్పిన అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధార పడకండి, వెళ్ళాకోళం గా తీసుకోకండి, ఎంత బాద్యతగా తీసుకొంటే అంత మంచిది, ఏదైనా నిర్లక్ష్యం చేసి మరీ, చేడుగా చిత్రీకరించుకోవడం అన్నది, ఎప్పటి కైనా మనమే సరిదిద్దుకోవలసినది అని గ్రహించండి, చెడులో కూడా మంచిని, మాటలో గోప్పతనాన్ని చూడండి, ఎవరికి ఎటువంటి కష్టాలు, అవమానాలు, బంగపాట్లు ఉండవు అందుకు మేము హామీ ఇస్తున్నాము. కర్మలు (అలవాట్లు) మధ్య నలిగిపోయి, మాకు వెలుగు లేకపోయినా లోకానికి మాట మాత్రం గా వెలుగు ప్రభావమని (ఆశీర్వాదం) ఇచ్చిన మనిషిని, మాట లో చూపిన గొప్పతనం గ్రహించకుండా వదిలివేసినా, ముందుకు వచ్చి, ఇస్తున్న ఆశీర్వాదములు, లేదా జగత్తునే నిలిపిన మాటలు అని గ్రహించండి. పండితులు మేధావులు అప్రమత్తం అవ్వండి, మాతో ఎవరూ కూడా బౌతికంగా పోల్చుకోకండి, మేము ఏ పని ఎందుకు చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తే, వేద స్వరూపం వంటి కాలం మాకు మాటగా అయినదో గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, సత్యస్వరూపులు, పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి మరియు జాతీయ మీడియా చానల్స్ వారికి సమర్పిస్తూ మమ్ములను మేధావులు పండితులు గురువులకు , సినిమా ప్రముఖులకు పరిచేయం చేసి మా పై ఉన్నఫలం గా, మా జీవిత విశేషములు సినిమాలు, దారావాహికలు చిత్రీకరించి ప్రజలకు చేప్పుటకు నిర్మాతలను ఆహ్వానిస్తున్నాము, మా వివరములు పై సినిమా తీస్తాము అను వారికి మరింత, కాలవాల్సిన వివరములు ఇవ్వగలము, అని తెలుగు మీడియా చానల్స్ వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

No comments:
Post a Comment