అందరికి వందనం.
మన కాపు వర్గానికి చెందిన చాలామంది అన్ని రంగాల్లోనూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే కొన్నింటిలో ముందంజ లో కూడా ఉన్నారు. ఇలా అన్ని రంగాల్లో తమదంటూ ప్రత్యేకత ఉంది కూడా ఎందుకు మనకి గుర్తింపు లేదా ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది? ఎందుకు మనల్ని వోట్ బ్యాంక్ ల వాడుకుని వొదిలెయ గలుగుతున్నారు? ఎందుకంటే మనలో యూనిటీ తక్కువగా ఉంది కాబట్టి. మిగిలిన కులం వాళ్ళు వాళ్ళ కులస్థులు తప్పు చేసిన వెనుకేసుకొస్తారు కాబట్టి. కానీ అలాంటి పరిస్థితులు మనకి ఎదురైతేయ్ మాత్రం ముందు మనలో మనమే విమర్శించు కుంటాం. ఎదుటి వాళ్ళకి లోకువ ఐపోతాం. ఒక సంఘటన జరిగినపుడు దానిమెద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అలా అని మనం అనుకున్నదే సరైనది అనుకుని మన కులాన్ని మనమే వేలెత్తి చూపించకూడదు. దీని వల్ల ఎదుటి వారి దగ్గర చులకన ఐపోతాం. కులం ముసుగులో తప్పులు చేయకూడదు. తప్పుని సపోర్ట్ కూడా చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం మన కాపు రక్తం లోనే లేదు. కాబట్టి మన అభి ప్రాయమే సరైనది అనుకుని మొత్తం కులాన్ని ప్రశ్నించ వద్దు.
- మీఅడ్మీన్స్
courtesy Ram Akkireddy
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
courtesy Ram Akkireddy
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి మేము పూర్తీ పలికినాము 2003 లో 40 మంది సాక్షిగా పలకగా 2009 సంవత్సరం లో లోకం సంభవించినది ఈ విధంగా అనేక మా ద్వారా సంభవించినవి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా మహరాణి సమేత మహారాజుగా గుర్తించి, లేదా ఉపయోగపెట్టుకొని ప్రయోజనం పొందగలరు అని యావత్తు సమకాలికులు ఒక వరం గా పొందగలరు.
No comments:
Post a Comment