All India Kapu

Nuzvid Naidus Kyf
్లాడుకోవాలి..,
1)సభకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, సభకు వచ్చే ప్రజలు చేసుకునే బస్సు ఏర్పాటులకు ఎందుకు అవరోధం కలిగించారు?
2)అసలు కాపు సభను మొదటి నుండి వ్యతిరేకించిన మీరు, కాపు సభకు అనువుగా ఉన్నట్లు గా ఇప్పుడు ఇచ్చే సందేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
3)తుని చేరువవుతూనే సెల్ ఫోన్ లు అన్ని పనిచెయ్యటం మానేసాయి ఎందుకు??
4)జామర్లు లేదా సెల్ టవర్లు బ్లాక్ చేశారా??
5)మీటింగ్ జరుగుతుండగా కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఎందుకని? కట్ చేయించారా?
6)అసలు మీటింగ్ విషేషాలు మీడియా, వార్తా చానళ్ళు ఎందుకని ప్రచారం చెయ్యలేదు, అలజడి జరుగుతున్నప్పుడు అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించాయి, అంటే media variki వాటికీ గొడవ గురించి ముందే తెలుసా??
7)రైలు రోకో సుమారుగా 2గంటలు పైబడి సంయమనంతో లక్షల మంది ట్రాక్ పై పడుకునుండగా రైలు పెద్దగా కూతలు వేస్తూ చిన్నగా కదిలించ మన్నది ఎవరు?? ప్రజలలో అలజడి సృష్టించింది ఎవరు??
8) అంత మంది అన్ని గంటల సేపు రైలు రోకో అని ముందుపడుంటే వెనుక నుండి ట్రైన్ అంటించిందిఎవరు?? ఎవరుచెబితే చేశారు? వీడియో ఆధారాలుంటే ఎందుకనిప్రదర్శించ లేదు?
9) అన్ని లక్షల మంది ట్రాక్ పై ఉంటే కేవలం 40 మంది కానిస్టేబల్ లను చార్జ్ తీసుకోమని భాద్యతా రాహిత్యంగా ప్రజలమీదకు ఉసి గొల్పినది ఎవరు? పోలీసుబాస్ లకు తెలియదా తరువాత ఏం జరుగుతుందో? అయినా పోలీస్ వారిని బెదిరించి కాపు ల మీదకు ఉసిగొల్పింది ఎవరు?
10)పోలీసులు వెళ్ళి ప్రజలను కొడితే సున్నిత మనస్కులైన కాపులు Immediate reaction ఇస్తారు గనుక పెద్దఅల్లరైసభ రసా భస అయ్యి ఈ గొడవంతటిని రాజకీయం చేసాద్దామని అతి తెలివికి పోయిందెవరు?
11)రిజర్వేషన్ అన్న అతి సున్నితమైన విషయాన్ని ఇంత జఠిల సమష్యగా మార్చింది ఎవరూ?
ఫైనల్ గా గోటితో పోయే దానికీ గొడ్డలి దాకా తెచ్చుకున్నదెవరు???
No comments:
Post a Comment