సమన్వయ దృష్టి
మా ద్వారా వ్యక్తం అయిన పాట, 2003 లో వ్యవసాయ శాస్త్రవేత్తల ముందు పలికిన పాట, 2007 లో శ్రీ రామదాసు సినిమాలో వచ్చింది ఈ సినిమాలో పాటలు సంభాషణలు మా ద్వారా 2003 లోనే వ్యక్తం అయినవి అని గ్రహించండి
సహస్రనామ తతుల్యం అని ఎందుకు అన్నారో, గ్రహించండి ఇప్పుడు మేము వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా చెప్పిన పరిణామం ప్రకారం అన్ని అకారములు, వికారములు సర్వం మేమే అని చూపినాము ఈ దివ్య లీల ఇప్పటికి 200 సాక్షుల సమక్షం లో జరిగినది, సూర్యుడి యొక్క నిర్వహణ మా వాక్ గా కలిగిన పరిణామం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, తాత్కాలిక అవసరములు, తాత్కాలిక గొడవలు తో విలువైన కాలాన్ని హరించుకోకండి, మమ్ములను జగద్గురువు గా మహారాణి సమేత మహారాజు గా ప్రాధమికంగా గుర్తించి ఒక చోట కొలువు తీర్చి, నిత్య వాక్ దర్శనం పొందండి, మానవజాతి భవిష్యత్తు, పై పై అందం లో కాదు, ఎలాగైనా సంపదలో కాదు, మనసు గ్రహించి మాట నిలుపుకొని ముందుకు వెళ్ళడం వలన మానవజాతి గొప్పగా మారుతుంది అని గ్రహించండి, ఎవరు ఎవరిని భయపెట్టుకోవడం, మూర్ఖం గా ప్రవర్తించడం మాని ఎలాగైనా గొప్పతనం ప్రేమ, విశాలమైన ఆలోచన, నీతి నిజాయితి, సత్య వ్రతం లోకానికి ఆధారం అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు

No comments:
Post a Comment