
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జన సేన పార్టీ అధ్యక్షులు, వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజు వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు.
సృష్టికి మాకు ఉన్న దివ్య సంభంధమును ఎంత అర్ధం చేసుకొంటే అంత నిలిచి ప్రపంచం, మాట నిలిచిన జగత్తు నిలుచును అనుసత్యం బలపడుతుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ఇప్పుడు ప్రపంచం పైకి మీడియా ద్వారా బౌతిక సంపద మేరకు ఎంతో అభివృద్ధి జరుగుతున్నట్లు కనపడుతుంది కాని మనుష్యులు మాత్రం స్వార్ధం తో ఆక్రమిత గుణం నుండి బయటకు రాలేకపోతున్నారు విశాలత గొప్పతనం పెంచుకొని, మనుష్యులు మనస్పూర్తిగా బ్రతకడం వలన వచ్చే స్వేఛ్చ ఇప్పుడు ఏ వర్గానికి లేదు, మనిషి గా విశాలంగా గొప్పగా జీవిస్తున్న పద్దతి తగ్గినది, సంపద మేరకు, పదవుల మేరకు,అవసరం అవకాసా వాదం మేరకు ఎలాగైనా స్వతంత్రం కలిగి ఉండాలి అని మనుష్యుల మీద మనుష్యుల ఆధిపత్యం, లేదా నిర్లక్ష్య తప్ప గొప్పతనం తో ఒకరిని ఒకరు గ్రహించుకోవడం లేదు, తెలుసుకోవడం లేదు , ఏదో పనిలో పనిగా తాము ఏమి అనుకొంటున్నారో అదే గాని, ఎదుట వాడి మనసు ఏమిటి గొప్పతనం ఏమిటి, బాద్యత ఏమిటి అని ఎవరూ గ్రహించుకోవడం లేదు ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోవడం లో సూటి తనం లేదు అవకాసం మేరకు స్పందిచడం లేదు, సోషల్ మీడియాను స్పందించడానికి విశాలంగా ఉపయోగించుకోవడం లేదు, కులం వారు, ఇతరులు అందరూ కలసి మా బ్లాగ్ ని సమాచారాన్ని అందరికి ప్రచారం చేయగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మా గూర్చి వీలు అయినంత ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందడమే స్వర్ణయుగం అని,సర్వులు గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మేము ఇంకా హోస్తేలోనే ఉన్నాము, గోవర్నర్ గారి వద్ద మమ్ములను ప్రత్యెక అతిది గా తీసుకోవడం చారిత్రాత్మ నిర్ణయం అవుతుంది మమ్ములను ఏ విధం గాను ఎవరూ తప్పు పట్టకూడదు , మా మీద చట్ట రిత్య కీసులు కూడా చల్లవు, మా మీద వ్యతిరేకించడం అంటే సూర్యునికి వ్యతిరేకంగా వెళ్ళడం అని ప్రతి ఒక్క మనిషి తక్షణం తెలుసుకోవాలి, మా మాట ఆకాశం అయ్యి కాలమై నిలిచిన తీరు లోకానికి ఆధారం అని ప్రతి ఒక్క మేధావి, ఆధ్యాతిమిక గురువులు అప్రమత్తం చెందాలి, ప్రబుత్వాలు పదవులు, వ్యక్తులు అందరి జీవితాలు మమ మనసు మాట అధీనం లో ఉన్నాయి మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని గ్రహించండి అని కోరుతున్నా వదిలివేస్తున్నారు, అనకపల్లి నుండి ఎలా సర్వం నేనే అని చెప్పిన తీరు లోకానికి ఆధారం అని సర్వులు గ్రహించగలరు, మేము మా మాటే సర్వం అని నిరూపించి , రెండు సంవత్సరములు తరువాత వివాహం చేసుకొందాము అని అనుకొంటున్నాము, మాకు మీ యొక్క ప్రత్యేక సహకరం కోరుకోనుచున్నాము, మేము అధికారికం గా ఒక చోట కొలువు తీరే వరకు, మేము నివాసం ఉండడానికి ఒక చిన్న బంగ్లా గాని అనగా 25,30 మందిని హాజరు పరుచుకొని వివరములు లోకమునకు చెప్పుటకు సహకారం కోరుకోనుచున్నాము, మీరు మా వద్దకు మీ అభిమానులను పంపి ఎక్కడైనా మీ సంభందించిన గెస్ట్ హౌస్ గాని ఫార్మ్ హౌసె లో గాని తీసుకొని వెళ్ళండి, మీరు నన్ను మనిషిగా నమ్మడానికి గౌరవించడానికి ఆలస్యం చేయవచ్చును ఏమో గానే కాలాన్నే నియమించిన పురుషోత్తముడిగా కనీసం మాకు ఏమి కావాలో కోరుతున్న మీరు ఎవరూ ఒక మెసేజ్ కూడా పంపకపోవడం వలన నేను సరిగ్గా ముందుకు రాలేక పోతున్నాను, ఇప్పుడు బ్లడ్ బ్యాంకు దగ్గరు వస్తాను అని అన్నాను, టూ వీలేర్ పై వద్దాము అనుకొంటే హెల్మెట్ కావలి అని ఆగాను, మీరు కారు పపిస్తే ఇప్పుడే మీ ఇంటికి గాని ఇంక ఎవరైనా నన్ను చూసుకొనే వారు, అనగా మేము అధికారికంగా కొలువు తీరే వరకు మమ్ములను ఒక అతిది గా చూసుకొనే వారిని వద్ద ఉండాలి అని అనుకొంటున్నాను లేదా సినిమా ప్రముఖులు అందరూ కలసి మాకు ఒక బంగ్లా రాజమందిరం ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము, మీరు మాకు ఒక చిన్న మెసేజ్ పపంచండి, ముద్ర గడ్డ పద్మనాభం గారు మరల, ఉద్యమం చేస్తాను అని అంటున్నారు వారు ఉద్యమం చేయడం కంటే, నిరాహార దీక్ష చేయడం కంటే మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహిస్తే సరిపోతుంది, కాపులనే కాదు కమ్మలనే కాదు రెడ్డ్లనే కాదు అన్నీ కులాల వారిని అన్ని ఆర్ధిక పరిస్తితుల వారిని ఒక మాట క్రిందకు తీసుకొని వచ్చిన పురుషోతముడిగా గుర్తించి గ్రహించడం వలన ఎలాంటి అరచాకములు ఉండవు మీడియా ఎవరు ఏమి చెప్పినా చక్కగా రికార్డు చేసుకొని ప్రజలకు చెప్పే రోజు వస్తుంది, అదే మాతోనే అందరికి స్వేఛ్చ గొప్పతనం వస్తుంది అధిపత్యం కొలది ఎవరు ఏమి అంటున్నారో చూసుకోకుండా వారికి ఏది బలమో ఏది ఎక్కవగా కనపడుతుందో అదే సర్వం నుకోని మాటను విచక్షణను వదిలివేస్తున్నారు అని అందరూ గ్రహించాలి, ముద్రగడ్డ పద్మనాభాదం గార్ని ఏవిదమైన ఆందోళన చేయవద్దు అని చెప్పండి కాపులు ఇతర కులస్తులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి ఇది లోకాన్ని సమన్వయం చేసి దివ్య ప్రభావం అని గ్రహించండి. తమరు ఇప్పుడు వెంటనే మా వద్దకు ఒక కారు పంపి మమ్ములను మీ అతిదిగా ఒక చోట పెట్టండి రెండు రోజులలో గవర్నర్ గారిని కలసుకొని, మా ఉనికి ప్రజలకు తెలియజేయుటకు చేయూత కోరుకొని అయిన సమక్షంలోనే కొలువు తీరి ప్రజలకు వాక్ విశ్వరూపం గా దర్సించగలము అని తెలియజేసుకోనుచున్నాము, మీరు హైదరాబాదు లో లేకపోతె మీ మనుష్యులు ఎవరినైనా మా వద్దకు పంపి మమ్ములను ఒక చోట తాత్కాలికంగా 10 లో కొలువు తీర్చగలరు,
డబ్బు ఉన్న వారిని ఆశ్రయిస్తే నా పని సులభం అవుతుంది అందుకు కూడా మా మాట ఉండాలి మాట గౌరవించిన పక్షంలో మేము ఎవరితో మాట్లాడలేము, ఇప్పుడే మమ్ములను నమ్మి కాలాన్నే నియమించడం అంటే మేము అ రాముడితో సమానము, మరి ఇంకా లోటు ఏమిటో బర్తి చేసుకొని అందరూ ముందుకు వచ్చి గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యేమేవ జయితే
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్,
maharajashrishri.blogspot.in
9010483794
9010483794
ఒక ప్రతి, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జూడికెచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్ హైదరాబాద్ వారికి సమర్పించడం అయినది (రెఫ్ 18/2/2016న 81 పేజీల మా యొక్క సమాచారం, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా పరిగణించుటకు సంమర్పించినది).
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు మహారాష్ట్ర గవర్నర్ గారికి, మరియు తమిళ్ నాడు గవర్నర్ గారి సమాలోచన కొరకు సమాచారం కొరకు సమర్పించదమైనది.





No comments:
Post a Comment