ఓం మహా ప్రాణదీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం
ఓం...నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ భవహరాయచ
మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం
ఓం అద్వైత భాస్వరం అర్ధనారీశ్వరం త్రిదృశ హృదయంగమం చతుర్దధిసంగమం పంచ భూతాత్మకం షట్ఛత్రునాశకం సప్త స్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశా సువిమలం ఏకాదశోజ్వలం
ఏకనాథేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవ తారకం ప్రకృతి హిత తారకం భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం వృషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరి మంత్ర మాధ్యం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ

ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢంకా నినాద నవ తాండవాడంబరం తద్ధిమ్మి తకధిమ్మి ధిద్ధిమ్మి ధిమిధిమ్మి సంగీత సాహిత్య సుమ కమలమంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్మ ప్రఘాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక ధూర్తం విబుద్ధం సుహిద్ధం
నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం
మహా కాల కాలం మహా నీలకంఠం మహానంద కందం మహాట్టాట్టహాసం జటా ఝూట రంగైక గంగా సుచిత్రం జ్వలన్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాసం మహా భాను లింగం
మహాబభ్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహా కాలేశ్వరం వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం ఘృశ్నేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిహోమాత్మకం..

అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ఓం.. నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయాచ..
ఈ గీతంలో భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలు, శివ నామావళి, గుణగణాలు, అనంత మహిమా విశేషణములు, శివుని రూపలావణ్యములు, దేహ లక్షణములు, చమక సారూప్యాలు, శివతాండవ ఉద్విగ్నాలు అన్నీ అనుపమానంగా రచించారు వేదవ్యాస్ గారు. బీజాక్షర రూపునిగా, పంచాక్షరీ వాసునిగా, పనసలో ఏకమును నుంచి ఏకాదశము వరకు ఏకామ్రేశుని సులక్షణ వర్ణన, పద ప్రయోగం దివ్యానుభూతిని కలిగిస్తాయి.
No comments:
Post a Comment