Satyaprasad Kpn
NO SMOKING DAY
SOLAR ECLIPSE.
ఈ రోజు సూర్య గ్రహణం, నో స్మోకింగ్ డే.
ఈ రెండూ ఒకే రోజు కావడం యాదృచ్చికమే అయినా అంతరార్ధం గొప్పది.
.' స్మోకింగ్ మానకపోతే అది మీకు,మీ కుటుంఅ సభ్యులకు,పిల్లలకు ఆరోగ్యానికి గ్రణం పట్టిస్తుంది.' అనే గొప్ప అర్ధాన్ని తెలియచేస్తోంది.
గ్రహణం అంటే రాహుకేతువుల గ్రహణం కాదు...ఒక ఖగోళ చాయాచమక్కు...సూర్యుడు,భూమి,చంద్ర్డు వాటిగమనంలో ఏర్పడే నీడలు.
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది...మనకు వెలుగు,వేడి నిచ్చే సూర్యుణ్ణి,వెన్నెల వెలుగు నిచ్చే చంద్రుణ్ణి ఈ గ్రహణం ఎలా మసకబార్చి చీకటిని చూపిస్తోందో...స్మోకింగ్ కూడా అలాగే మన ఆరోగ్యాలకు గ్రహణం పట్టించి మన జీవితాలు,మన కుటుంబ సభ్యుల,పిల్లల జీవితాలను కూడా మసకబారుస్తుంది..
గ్రహాల గ్రహణం తాత్కాలితం..స్మోకింగ్ గ్రహణం శాస్వతం

No comments:
Post a Comment