రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఇవాళ గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు ఆయనకు సీఎం కేసీఆర్, స్పీకర్, మండలి ఛైర్మన్‌తోపాటు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం చేయబోతోన్న కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం వివరాలు:
- రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది
- రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ఉండబోతోంది
- అంతర్ రాష్ట్ర సమస్యలను ప్రభుత్వం చాకచక్యంగా పరిష్కరించింది
- గోదావరి జలాలపై మహారాష్ట్రతో చారిత్రాత్మకమైన ఒప్పందం కుదుర్చుకుంది
- 2016-17 బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్‌కు రోడ్ మ్యాప్ లాంటింది
- 20 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం
- మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు ప్రవేశపెట్టాం
- నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వంటి పథకాలతో అభివృద్ధికి కృషి చేస్తున్నాం

- రూ.1.15 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం
- 11.7 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నాం
- స్వచ్చ్ హైదరాబాద్‌లో భాగంగా ఇంటింటికి చెత్త బుట్టలు అందజేశాం
- 41 లక్షల చెత్త బుట్టలను అందించాం
- మైనారిటీల కోసం 17 రెసిడెన్సియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం
- 108 వాహనాలకు జవసత్వాలు కల్పించి బలోపేతం చేస్తాం
- మిషన్ ఇంధ్రదనుస్సులో రాష్ర్టానికి జాతీయస్థాయిలో గుర్తింపు
- పంచాయతీల స్థాయిలో పాలన సంస్కరణలు
- స్వచ్చ్ భారత్‌లో భాగంగా ప్రభావంతంగా స్వచ్ఛ హైదరాబాద్
- వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు తీసుకువచ్చాం
- ఉద్యాన పంటల సేకరణ, గిడ్డంగుల సదుపాయం కోసం ప్రత్యేక నిధులు
- విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చి దిద్దుతాం
- నీటిపారుదల అనేది రాష్ట్ర ప్రగతిలో ప్రధాన అంశం
- అటవీ, పర్యావరణ అనుమతుల కోసం నిర్మాణాత్మక కృషి
- రుణ మాఫీ అమలుచేశాం
- కూరగాయల సాగును 75 శాతం రాయితీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం
- అందరికీ అందుబాటులో వైద్యం, ప్రస్తుత ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తాం
- ప్రభుత్వ రంగంలో ఆరోగ్య వ్యవస్థను బలపరుస్తాం
- ప్రభుత్వాసుపత్రులో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నాం
- హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
- గర్భిణీల కోసం ఆరోగ్య లక్ష్మి పథకం
- శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గించాం
- కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం
- సంక్షేమ పథకాలు 35 లక్షల మందికి చేరుతున్నాయి
- అంగన్‌వాడీలకు జీతాలు పెంచిన ఘనత మన సర్కారుదే
- 3 ఏరో స్పేస్ పార్క్‌లు ఏర్పాటు
- హైదరాబాద్‌కు ప్రపంచంలోని అగ్రస్థాయి ఐటీ కంపెనీలు వచ్చాయి
- అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రపోలీస్ వ్యవస్థను తీర్చి దిద్దుతున్నాం

No comments:
Post a Comment