అడవుల పాలైనా
పాండవులు పరాయి పంచాల పాలైనా
మహనీయులు ఎందరో మట్టి పాలైనా
పాండవులు పరాయి పంచాల పాలైనా
మహనీయులు ఎందరో మట్టి పాలైనా
కాలం కాదు కర్మాకాదు
విధి వ్రాసిన వ్రాత కానే కాదు
మనిషే మనిషికి ద్రోహం చేసాడు
అది విధి నెత్తిన తానే వ్రాశాడు
విధి వ్రాసిన వ్రాత కానే కాదు
మనిషే మనిషికి ద్రోహం చేసాడు
అది విధి నెత్తిన తానే వ్రాశాడు
నేలా నీరు గాలి వెలుతురు దేవుడు సృష్టించాడు
నాదీ నీడను స్వార్ధం శాస్త్రం మనిషే కల్పించాడు
చేతికందినది నోటికందని చిక్కులు కల్పించాడు
ఆశ నిరాశల అడకత్తెరలో తానే నలుగుతున్నాడు
నాదీ నీడను స్వార్ధం శాస్త్రం మనిషే కల్పించాడు
చేతికందినది నోటికందని చిక్కులు కల్పించాడు
ఆశ నిరాశల అడకత్తెరలో తానే నలుగుతున్నాడు
అందరు చేరేదోకచోటైనా దారులు వేరే వేశాడు
ఎక్కడ పాపం ఎదురౌనోయని తప్పించుకు తిరిగాడు
నీడను చూసి భయపడు వాడు చీకటిలోనే ఉంటాడు
వెలుగును కోరి వెతికేవాడు అలసిపోడు ఏనాడు
ఆహుతి అయినా అవుతాడు
--ఆత్రేయ,బాలు,రాజేశ్వరరావు,మనుషులంతా ఒక్కటే 1976
"https://www.youtube.com/embed/tmzXKxh5Kyw"

No comments:
Post a Comment